Janhvi Kapoor Hot Photos: నెవర్ బిఫోర్ అనేలా జన్వీ ఎద అందాల విందు..(ఫోటోలు)

Janhvi Kapoor Hot Photos: శ్రీ దేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల ఆరబోతకు తెర తీసింది. ఆమె షేర్ చేసిన ఫోటోలు కాకరేపుతున్నాయి. 

  • Aug 29, 2022, 10:47 AM IST
1 /5

అందాల నటి శ్రీదేవి కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ అందాల విందుతో రెచ్చిపోయింది. 

2 /5

ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాలలో మెరిసిన జాన్వీ కపూర్ స్టార్ అనిపించుకునే ప్రయత్నాలు చేస్తోంది. 

3 /5

జాన్వీ కపూర్ తాజాగా చీరకట్టులో కొన్ని ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

4 /5

జాన్వీ కపూర్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

5 /5

జాన్వీ కపూర్ చీరకట్టు ఫోటోలు మీ కోసం.. ఈ ఫోటోలలో ఆమె ఎద అందాలు కనిపించేలా రెచ్చిపోయింది.