Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటించారు. ఈ సినిమాను దివంగత శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.
Game Changer Pre Release Event: ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా సత్తా చూపెట్టాడు. అంతేకాదు ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పలకరించబోతున్నారు. తొలిసారి తండ్రీ కొడులుగా ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో ప్లాన్ చేసారు. ఈ ఈవెంట్ పుష్ప 2 మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన సుకుమార్ ఛీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు మూవీ యూనిట్ తెలిపింది.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ‘నానా హైరానా’ పాట యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది.
Game Changer 3rd Single: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సినిమా ‘గేమ్ చేంజర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూడో పాట ‘నానా హైరానా’ సాంగ్ మెలోడిగా ఉంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు మాత్రం 2025 బ్లాక్ బస్టర్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటున్నారు.
Game Changer: రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఘనంగా జరిగింది. ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో రామ్ చరణ్.. దర్శకుడు శంకర్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Game Changer Teaser Talk Review: ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఆ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేసాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్, రెండు పాటలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను కాసేటి క్రితమే విడుదల చేసారు. మరి ఈ టీజర్ ఎలా ఉందంటే..
Ram Charan - Game Changer: రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు. ఏ ముహూర్తానా ఈ సినిమా స్టార్ట్ చేసారో అప్పటి నుంచి ఈ సినిమాకు ఏదో అవాంతరం వచ్చి పడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ అంటూ మూవీ మేకర్స్ పెద్ద అనౌన్స్ మెంట్ చేసారు.
Premikudu Re Release: ప్రభుదేవ, నగ్మా హీరో హీరోయిన్లుగా కె.టి.కుంజుమోన్ నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మూవీ 'ప్రేమికుడు'. తమిళంలో 'కాదలన్' పేరుతో తెరకెక్కింది. తెలుగులో ‘ప్రేమికుడు’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. 1994లో విడుదలైన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
Bharatheeyudu 2 Closing Collection: లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’.లైకా ప్రొడక్షన్స్ భారీగా నిర్మించింది. అపుడెపుడో 28 యేళ్ల క్రితం విడుదలైన ‘భారతీయుడు ’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా గత నెల విడుదలై నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రన్ ముగిసింది.
Bharatheeyudu 2 : శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు 2’. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. అయితే.. ఈ సినిమాను భారతీయుడు 2, మరియు 3 కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెట్టినట్టు కోలీవుడ్ ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
Indian 2 OTT Date: ఓటీటీ ప్రేమికులకు గుడ్ న్యూస్. భారీ అంచనాలతో సుదీర్ఘ విరామం తరువాత తెరకెక్కిన భారతీయుడు 2 అనుకున్నదాని కంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమౌతోంది. మిక్స్డ్ టాక్ కారణంగా ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమ్ కానుందో తెలుసుకుందాం.
Game Changer Update: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో.. త్వరలో ప్రేక్షకులకు రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ శంకర్ మాత్రం.. ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. అయితే శంకర్ సినిమాని విడుదల చేయడానికి మూడు అంటే మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి.
Bharateeyudu 2 Collections: టాలివుడ్ లో సీక్వెల్స్ హిట్ అయిన.. సందర్భాలు చాలా చాలా తక్కువ. ఎక్కడో ఒకటి, అరా.. హిట్ అయ్యాయేమో కానీ చాలా వరకు సీక్వెల్స్ లో ఫ్లాప్ అయినవే ఎక్కువ. ఇప్పుడు శంకర్ భారతీయుడు 2 సినిమాతో.. సీక్వెల్స్.. అన్నీ సార్లు వర్క్ అవ్వవు అని నిరూపించేశారు.
Bharateeyudu 2 2days collections: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు 2’. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు వసూళ్లను రాబట్టింది. రెండో రోజు ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందంటే..
Bharatheeyudu 2 Movie Review: 28 యేళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు’. ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇపుడీ మూవీకి సీక్వెల్ గా ‘భారతీయుడు 2’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమైందా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Bharatheeyudu 2 First Review: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు 2’. దాదాపు 28 యేళ్ల క్రితం విడుదలైన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించారు. మరి ఈ సినిమాతో కమల్ హాసన్ మరో హిట్ అందుకున్నాడా. లేదా మన ఫస్ట్ రివ్యూలో చూద్దాం..
Bharatheeyudu 2: కమల్ హాసన్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’ మూవీ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. అపుడెపుడో 28 క్రితం తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం 8 రోజుల పాటు టిక్కెట్ రేట్స్ పెంచుకోడానికి ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. టికెట్ రేట్స్ పెంపు అనేది భారతీయుడు 2కు ప్లస్ అవుతుందా.. మైనస్ గా మారుతుందా ?
Bharatheeyudu 2 First Review: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా సిద్ధార్ధ్ మరో ముఖ్యపాత్రలో నటించిన మూవీ ‘భారతీయుడు 2’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు పెద్దగా ఇంప్రెసివ్ గా లేకపోయినా.. భారతీయుడు బ్రాండ్ తో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి బిజినెసే జరిగింది. తెలుగులో ఈ సినిమా రికార్డు బ్రేక్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేయడం విశేషం.
Ram Charan - Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ కాంబోలో తెరకెక్కుతోనన్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీటైంది. ఈ సందర్భంగా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు రామ్ చరణ్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.