Sara Ali khan Movie : షూటింగ్ స్పాట్‌లో అతి సామాన్యంగా..సైఫ్ ముద్దుల కుమార్తె సారా అలీ ఖాన్

ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్ సినిమాల్లో బిజిగా ఉంటోంది. వైట్ డెనిమ్ ప్యాంట్ , నియోన్ జాకెట్ కూల్ డ్రెస్సింగ్‌తో సినిమా షూటింగ్ సందర్భంగా క్లిక్ మన్పించిన ఫోటోల్ని షేర్ చేసింది. షూటింగ్ సందర్భంగా ఏ మాత్రం హంగూ ఆర్భాటం లేకుండా అత్యంత సామాన్యంగా కన్పించింది.

Sara Ali khan Movie : ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్ సినిమాల్లో బిజిగా ఉంటోంది. వైట్ డెనిమ్ ప్యాంట్ , నియోన్ జాకెట్ కూల్ డ్రెస్సింగ్‌తో సినిమా షూటింగ్ సందర్భంగా క్లిక్ మన్పించిన ఫోటోల్ని షేర్ చేసింది. షూటింగ్ సందర్భంగా ఏ మాత్రం హంగూ ఆర్భాటం లేకుండా అత్యంత సామాన్యంగా కన్పించింది.

1 /6

అంతకుముందు సారా అలీ ఖాన్ వరుణ్ ధావన్‌తో కలిసి కూలీ నెంబర్ 1 సినిమాలో నటించింది.

2 /6

డిసెంబర్ 24వ తేదీన అత్రంగి రే సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది.

3 /6

అత్రంగి రే సినిమాలో చకా చక్ అనే సోలో సాంగ్ విడుదలతో సారా అలీ ఖాన్ వార్తల్లోకెక్కింది.

4 /6

ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్న అత్రంగి రే సినిమాలో అక్షయ్ కుమార్, ధనుష్‌తో కలిసి కన్పించనుంది.

5 /6

సారా అలీ ఖాన్ ఏ డ్రెస్సింగ్‌లో అయినా గార్జియస్‌గా ఉంటుంది. గతంలో తన ప్రతి ఫోటోల్ని ఇన్‌స్టాలో షేర్ చేసింది.

6 /6

సారా అలీ ఖాన్ సినిమా షూటింగ్ యూనిట్‌తో  ముంబైలో కన్పించింది.