CM YS Jagan: విశాఖకు సీఎం జగన్.. మూడు రోజులపాటు అక్కడే..!

CM YS Jagan: రేపు విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరగనుంది. ఈనేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఇవాళ తాడేపల్లి నుంచి విమానంలో విశాఖకు వెళ్లనున్నారు.  

  • Zee Media Bureau
  • Mar 2, 2023, 03:28 PM IST

CM YS Jagan visakha tour: మూడు రోజుల పర్యటనలో భాగంగా.. ఇవాళ విశాఖకు వెళ్లనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఆయన పాల్గొననున్నారు. ఈ సదస్సు రేపు ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్ లో జరగనుంది. 

Video ThumbnailPlay icon

Trending News