Pawan Kalyan Fans on Bandla Ganesh పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బండ్ల గణేష్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఎందుకంటే తమ దేవుడైన పవన్ కళ్యాణ్‌ను బండ్ల గణేష్ సైతం ఓ భక్తుడిలా ఆరాధిస్తాడని, దేవుడు అంటూ కీర్తిస్తాడని పవర్ స్టార్ ఫ్యాన్స్ అతడ్ని ఇష్టపడుతుంటారు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే, స్టేజ్ మీద దద్దరిల్లిపోయేలా స్పీచులు ఇవ్వాలంటే అది బండ్ల గణేష్ తరువాతే. అందుకే ఆయనంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేక అభిమానం.
ఆ బొమ్మతో ఆడుకుంటారు.
ఆడుకునే వాడు ఒక్కడే
కానీ మనల్ని ఆడుకునే బొమ్మలు చాలా ఉంటాయి.
మీ అందరికి చెబుతున్నా
మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎవరినైనా నమ్మామా
మన గొంతు మనం కోసుకున్నట్టే..
ప్లీజ్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, మీ శక్తి సామర్థ్యాలను మాత్రమే నమ్మండి……— BANDLA GANESH. (@ganeshbandla) December 20, 2022
అయితే తాజాగా బండ్ల గణేష్ వేసిన ట్వీట్ల మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'జీవితం చాలా చిన్నది, ప్రతి ఒక్కరికి ఒక్కటి మాత్రం చెప్తున్నా.. దయచేసి ఎవరిని నమ్మకండి..! ఎవ్వరు మనకు సహాయం చేయరు, ఎవరు మనను ఆదుకోరు. వీలైతే బ్రహ్మాండంగా మోసం చేస్తారు. బ్రహ్మాండంగా వాడుకుంటారు. వాడుకున్న తర్వాత మళ్ళీ పక్కన పడేసి ఇంకో ఆడుకునే వస్తువు వస్తుంది.
జీవితం చాలా చిన్నది,
ప్రతి ఒక్కరికి ఒక్కటి మాత్రం చెప్తున్నా.. దయచేసి ఎవరిని నమ్మకండి..! ఎవ్వరు మనకు సహాయం చేయరు,
ఎవరు మనను ఆదుకోరు. వీలైతే బ్రహ్మాండంగా మోసం చేస్తారు. బ్రహ్మాండంగా వాడుకుంటారు. వాడుకున్న తర్వాత మళ్ళీ పక్కన పడేసి ఇంకో ఆడుకునే వస్తువు వస్తుంది ఇంకో బొమ్మ…..2— BANDLA GANESH. (@ganeshbandla) December 20, 2022
ఆ బొమ్మతో ఆడుకుంటారు. ఆడుకునే వాడు ఒక్కడే. కానీ మనల్ని ఆడుకునే బొమ్మలు చాలా ఉంటాయి. మీ అందరికి చెబుతున్నా మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎవరినైనా నమ్మామా మన గొంతు మనం కోసుకున్నట్టే.. ప్లీజ్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, మీ శక్తి సామర్థ్యాలను మాత్రమే నమ్మండి. మీ శక్తితో మీరు పోరాడండి. ఎంత పెద్దోడైన గౌరవించండి కానీ మనకు సహాయం చేస్తారని మాత్రం ఆశించకండి' అంటూ బండ్ల గణేష్ ట్వీట్లు వేశాడు.
ఎలా అన్న మోసం చేసేది ?
అదే నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకుంటూ గబ్బర్ సింగ్ స్పెషల్ షో కి Print 25,000/- ki ఇవ్వకుండా 50,000/- Aduguthaav gaaఫాన్స్ తో ఆడుకుంటావే అలానేనా ?
— Anu Hyd (@7702Anu) December 20, 2022
వీటిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ఎలా అన్న మోసం చేసేది ? అదే నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకుంటూ గబ్బర్ సింగ్ స్పెషల్ షో కి ప్రింట్ 25,000కి ఇవ్వకుండా 50,000/- అడుగుతావ్.. ఫాన్స్ తో ఆడుకుంటావే అలానేనా ? అని అసలు మోసాన్ని బయటపెట్టేశాడు. ఇక ఇది తెలిసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బండ్లన్న తిడుతున్నారు.
మరి నువ్వు ఎంత మందిని మోసం చేశావు అన్న ఎంతమందిని వాడుకున్నావు ఎంతమందిని ఆడుకున్నావు నీతులు చెప్పేవాడు ఎప్పుడు ఆ నీతిని ఫాలో అవ్వడు నిన్ను స్టార్ ప్రొడ్యూసర్ ను చేసింది.. @tarak9999 @PawanKalyan. గారు చివరికి నువ్వు వాళ్లనే తిట్టావు
— P.Harikrishna (@Hari4Cinema) December 20, 2022
మరి నువ్వు ఎంత మందిని మోసం చేశావు అన్న ఎంతమందిని వాడుకున్నావు ఎంతమందిని ఆడుకున్నావు నీతులు చెప్పేవాడు ఎప్పుడు ఆ నీతిని ఫాలో అవ్వడు నిన్ను స్టార్ ప్రొడ్యూసర్ ను చేసింది తారక్, పవన్ కళ్యాణ్ గారు చివరికి నువ్వు వాళ్లనే తిట్టావు అని ఓ నెటిజన్ అన్నాడు. పాపం బండ్లన్నను ఎవరో గట్టిగా మోసం చేసి వాడుకున్నట్టున్నారు అని కామెంట్ పెట్టాడు.
Also Read : Shah Rukh Khan: అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితా.. భారత్ నుంచి 'ఒకే ఒక్కడు' కింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook