Pawan Kalyan Vs Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరో క్రియేట్ చేసిన రికార్డును మరో హీరో బ్రేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగులో మహేష్ బాబు సెట్ చేసిన ఓ రికార్డును పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయలేకపోయాడు.
Gabbar Singh Re Release 1st Day Collections: ప్రెజెంట్ టాలీవుడ్లో పాత సినిమాలను 4Kలో రీ రిలీజ్ చేయడమనే ట్రెండ్ నడుస్తోంది. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కథానాయకుడిగా యాక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమాకు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
Gabbar Singh Re Release: ప్రెజెంట్ టాలీవుడ్లో పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రూట్లో ఓల్డ్ బ్లాక్ బస్టర్ సినిమాలను 4K ఫార్మాట్లో రీ ప్రింట్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.
Gabbar Singh Remuneration గబ్బర్ సింగ్ విషయంలో పవన్ కళ్యాణ్‌కు అనుకున్నంత రెమ్యూనరేషన్ రాలేదట. ఈ విషయాన్ని అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. దీంతో ఆయన అభిమానులు బండ్ల గణేష్‌ను నిలదీస్తున్నారు.
Pawan Kalyan Bandla Ganesh project : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన బండ్ల గణేష్ ఆయనతో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించినా అది ఇప్పుడు క్యాన్సిల్ అయింది. ఆ వివరాలు
Pawan Kalyan Remuneration పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. యాభై కోట్లు తీసుకుంటున్నాడని, రోజుకు రెండు కోట్ల చొప్పున పుచ్చుకుంటున్నాడనే టాక్ వస్తూనే ఉంటుంది. అయితే గబ్బర్ సింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నాడని టాక్.
Bandla Ganesh Tweets: వివాదాస్పద వ్యాఖ్యలు ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండే బండ గణేష్ ఇప్పుడు ఎందుకో గానీ వేదాంత ధోరణిలో ఎవరో తనను మోసం చేశారు అన్నట్లుగా ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఆ వివరాలు
Perni Nani satires on Nara Lokesh by taking Jr NTR name: అమరావతి: నారా లోకేష్ పై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటన విషయంలో (Tadepalli gangrape) ఏపీ సర్కారుపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన మంత్రి పేర్ని నాని.. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన లోకేష్ ఇలా ఒక ఆడపిల్లపై జరిగిన అఘాయిత్యాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదు అని హితవు పలికారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.