Is Minister Malla Reddy colleges cal to Students Parents over IT Raids. భూకబ్జాలు, అక్రమాలు, ఆక్రమణలతో మల్లారెడ్డి వేల కోట్లు వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.
campaign that donations collected in colleges are the key in IT searches. తన ఇంట్లో 100 కోట్ల రూపాయల బ్లాక్మనీ ఉన్నట్టు రాసుకున్నారంటూ మంత్రి మల్లారెడ్డి ఇప్పటికే మీడియా ముందు గొల్లుమన్నారు. మంత్రి మల్లారెడ్డి ఆర్థిక మూలాలన్నీ బయటకు తీస్తున్నారు ఐటీ అధికారులు. భూకబ్జాలు, అక్రమాలు, ఆక్రమణలతో మల్లారెడ్డి వేల కోట్లు వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.