/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

White Hair Problem Solution: జుట్టు వల్లే మనిషి ముఖం అందంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మంది చిన్న వయసుల్లోనే జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలకు గురికావడం విశేషం.. ఈ సమస్యలు టెన్షన్ కారణంగానూ, జన్యు సంబంధిత సమస్యలతో కానీ వస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యలు రావడం వల్ల చాలా మంది జుట్టు కత్తిరించడం వంటి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే తెల్ల జుట్టు నుంచి సహజంగా నల్ల జుట్టుకు మార్చకోవడానికి చాలా రకాల చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తెల్ల జుట్టు సహజంగా నల్ల జుట్టుగా మారుతుందా..?:
తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులు ఉన్నాయి. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్‌లో తీవ్ర జుట్టు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కావున వీటిని ఉపయోగించకపోవడం చాలా మేలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే తెల్ల జుట్టు నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల ఇంటి చిట్కాలున్నాయి. ముఖ్యంగా చింత ఆకుల ద్వారా కూడా ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

చింతపండు ఆకులను ఎలా ఉపయోగించాలి:
సహజసిద్ధంగా తెల్ల జుట్టును నల్లగా చేసుకునేందుకు.. చింత ఆకులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. చింతపండు తినడానికి పుల్లగా ఉన్నప్పటికీ శరీరానికి చాలా రకాలుగా ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే చింత ఆకుల్లో కూడా చాలా రకాల ఔషధ గుణాలున్నాయి. వీటిని వినియోగించి తెల్ల జుట్టుకు చెక్ పెట్టొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలా సిద్ధం చేసుకోండి:
చిన్న వయసులో తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా మీకు ఈ చిట్కాల చాలా ఉపయోగపడుతుంది. చింతపండు ఆకులను పేస్ట్‌గా చేసుకుని ఆహారంగా తీసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఇది జుట్టుకు ప్రభావవంతంగా పని చేస్తుంది.

చింతపండు ఆకుల్లో ఇవి ఉంటాయి:
చింతపండులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ చుండ్రు గుణాలు ఉంటాయి. ఇవి జుట్టును నల్లగా మార్చేందుకు సహాయపడతాయి. తలపై పేరుకున్న మురికిని తొలగించి.. చుండ్రు వంటి సమస్యలను దూరం చేస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read:  Weight Loss Tips: ఆ నాలుగు అలవాట్లు మార్చుకుంటే..నెలలోనే బరువు తగ్గడం ఖాయం

Also Read:  Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Section: 
English Title: 
White Hair Problem Solution: White Hair And Hair Loss Problems Can Rid In 10 Days With Tamarind Leaves
News Source: 
Home Title: 

White Hair: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పది రోజుల్లో జుట్టు నల్లగా మారడం ఖాయం..

White Hair: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పది రోజుల్లో జుట్టు నల్లగా మారడం ఖాయం..
Caption: 
white hair problem solution: White Hair And Hair Loss Problems Can Rid In 10 Days With Tamarind Leaves(Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా

చింతపండు ఆకులతో తెల్ల జుట్టుకు చెక్‌ పెట్టొచ్చు

చింతపండులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.

Mobile Title: 
White Hair: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, August 18, 2022 - 11:46
Request Count: 
81
Is Breaking News: 
No