Minister Adimulapu Suresh: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు.. పోతారు.. కార్యకర్తలే పార్టీకి శాశ్వతమైన ఆస్తి

Minister Audimulapu Suresh said that there is no dissatisfaction at any level in YCP, the workers are frustrated only in the matter of bills

  • Zee Media Bureau
  • Jul 3, 2022, 02:05 PM IST

Minister Adimulapu Suresh: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు.. పోతారు... కానీ పార్టీకి కార్యకర్తలే శాశ్వతమైన ఆస్తి అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కార్యకర్తలు ఉన్నంతవరకు పార్టీ బలంగా ఉంటుందన్నారు. కడప మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో మంత్రి సురేష్ మాట్లాడారు.

Video ThumbnailPlay icon

Trending News