Rashmika dance : రష్మిక మందన్నా డ్యాన్స్ ఇరగదీసింది.. షార్ట్‌ హాట్ ప్యాంట్‌తో సామీ సామీ సాంగ్‌కు స్టెప్స్

Rashmika Mandanna dance video : బ్ల్యాక్ టీ షర్ట్‌లో షార్ట్‌ హాట్ ప్యాంట్‌తో రష్మిక మందన్నా పుష్ప మూవీలోని సామీ సామీ హిందీ సాంగ్‌కు స్టెప్స్ వేసింది. "చాలా మంది ఈ సామీ సామీ పాటకు రీల్స్ చేయడం నేను చూస్తూనే ఉన్నాను..అందుకే మీతో పాటు నేను కూడా ఈ పార్టీలో చేరాలని అనుకున్నా. అందుకే ఈ వీడియో చేశాను.. ఇలా చాలా మంది వారి స్టెప్స్‌తో.. మా మాస్ పార్టీలో చేరాలని ఆశిస్తున్నాను." అంటూ రష్మిక మందన్నా పోస్ట్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 02:07 PM IST
  • ప్రమోషన్స్ జోరు పెంచిన పుష్ప మూవీ యూనిట్
  • నేషనల్ క్రష్, హీరోయిన్ రష్మిక మందన్నా డ్యాన్స్ వైరల్‌
  • సోషల్ మీడియాలో ఇప్పుడు అంతా ఈ వీడియో గురించే డిస్కషన్
  • బ్ల్యాక్ టీ షర్ట్‌లో షార్ట్‌ హాట్ ప్యాంట్‌తో పుష్ప మూవీలోని సామీ సామీ సాంగ్‌కు స్టెప్స్ వేసిన రష్మిక మందన్నా
Rashmika dance : రష్మిక మందన్నా డ్యాన్స్ ఇరగదీసింది.. షార్ట్‌ హాట్ ప్యాంట్‌తో సామీ సామీ సాంగ్‌కు స్టెప్స్

Pushpa Movie Heroine Rashmika Mandanna dances to Saami Saami in hot pants WATCH Video: అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తోన్న మూవీ పుష్ప. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. ఈ మూవీ (Pushpa Movie) రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్‌ (Pushpa The Rise) టైటిల్‌తో ఈ నెల 17న.. అంటే మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. దీంతో పుష్ప మూవీ యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ సందర్భంగా నేషనల్ క్రష్.. (National Crush) హీరోయిన్ రష్మిక మందన్నా డ్యాన్స్ ఇప్పుడు వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడు అంతా ఈ వీడియో గురించే డిస్కషన్ సాగుతోంది. 

పుష్ప మూవీలో పుష్పరాజ్‌ ప్రేయసిగా శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఆకట్టుకోనుంది. శ్రీవల్లి పాత్ర కోసం ప్రత్యేకంగా చిత్తూరు యాస (ChittoorSlang) కూడా నేర్చుకుంది ఈ భామ. పుష్ప మూవీ నుంచి ఇటీవల రిలీజైన సామీ సామీ సాంగ్‌కు (Saami Saami Song) ఫ్యాన్స్ నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. అందులోని సరికొత్త డ్యాన్స్ స్టెప్స్ (Dance Steps) అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇక ఈ కూర్గ్ బ్యూటీ తాజాగా పుష్ప మూవీలోని సామీ సామీ సాంగ్‌కు స్పెప్స్ వేస్తూ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. హాట్ ప్యాంట్‌తో (Hot pant) ఈ ముద్దు గుమ్మ వేసిన స్టెప్స్‌ వీడియో (Video) ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) హల్ చల్ చేస్తోంది.

Also Read : Radhe Shyam Song Teaser: రాధేశ్యామ్ నుంచి మరో సర్ ప్రైజ్.. 'సంచారి' సాంగ్ టీజర్ చూశారా?

బ్ల్యాక్ టీ షర్ట్‌లో (Black t-shirt‌) షార్ట్‌ హాట్ ప్యాంట్‌తో రష్మిక మందన్నా పుష్ప మూవీలోని సామీ సామీ హిందీ సాంగ్‌కు స్టెప్స్ వేసింది. "చాలా మంది ఈ సామీ సామీ పాటకు రీల్స్ చేయడం నేను చూస్తూనే ఉన్నాను..అందుకే మీతో పాటు నేను కూడా ఈ పార్టీలో చేరాలని అనుకున్నా. అందుకే ఈ వీడియో చేశాను.. ఇలా చాలా మంది వారి స్టెప్స్‌తో.. మా మాస్ పార్టీలో చేరాలని ఆశిస్తున్నాను." అంటూ రష్మిక మందన్నా (Rashmika Mandanna) పోస్ట్ చేసింది.

 

అందం, అభినయంతో రష్మిక మందన్నా పలు మూవీల్లో అలరించింది. తక్కువకాలంలోనే దక్షిణాదిలో అగ్రస్థానానికి చేరుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఈ కన్నడ సోయగం.. మొదటిసారి పుష్ప (Pushpa) మూవీలో డీగ్లామర్‌ పాత్ర చేసింది.

Also Read : పాల బుగ్గలతో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్ తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News