Katrina Kaif-Vicky Kaushal: విక్కీ కౌశల్​, కత్రినా వివాహానికి వచ్చే గెస్ట్​లకు కండీషన్స్?

Katrina Kaif-Vicky Kaushal: విక్కీ కౌషల్​- కత్రినా కైఫ్​ వచ్చే నెల పెళ్లి చేసుకోనున్నారనేది కొన్నాళ్లుగా జరుగతున్న ప్రచారం. తాజాగా ఈ విషయంపై మరో అప్​డేట్ వచ్చింది. బీటౌన్​ వర్గాల ప్రకారం పెళ్లికి వచ్చే గెస్ట్​లకు కండీషన్స్ పెట్టారట కత్రినా-విక్కీ.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2021, 10:43 AM IST
  • త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విక్కీ కౌశల్-కత్రినా!
  • బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం
  • అధికారికంగా వెల్లడించని బాలీవుడ్ లవ్ బడ్స్​
Katrina Kaif-Vicky Kaushal: విక్కీ కౌశల్​, కత్రినా వివాహానికి వచ్చే గెస్ట్​లకు కండీషన్స్?

Vicky Kaushal- Katrina Kaif wedding: బాలీవుడ్ ప్రేమ పక్షులు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్​ త్వరలో పెళ్లి చేసుకోనున్నారనేది.. బీ టాన్​లో కొన్ని రోజులుగా నడుస్తున్న టాక్​. వీరి వివాహంపై అధికారికంగా ఇద్దరి వైపు నుంచి ప్రకటన రాలేదు. అయినప్పటికీ బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఇటీవల వీరికి ఎంగేజ్​మెంట్ (Vicky Kaushal- Katrina Kaif engagement) అయ్యింది.

వచ్చే నెలలోనే పెళ్లి చేసుకునే ప్లాన్​లో ఉన్నారంటా ఈ బాలీవుడ్ లవ్​ బడ్స్​. పెళ్లి పనులను వీరిరద్ధరు పక్కా ప్లాన్​తో ఎలాంటి విషయాన్ని బయటకు వెళ్లనివ్వకుండా చేస్తున్నారని తెలుస్తోంది.

పెళ్లికి కుడా ఎంపిక చేసిన సన్నిహితులు, స్నేహితుల మధ్యే  చేసుకోనున్నారని సమాచారం. పెళ్లి పనులు దగ్గర పడుతున్న నేపథ్యంలో షాపింగ్​లో ఇరు ఫ్యామిలీలు బిజీ బిజీగా ఉన్నాయంట.

పెళ్లికి వచ్చే గెస్ట్​లకు కండీషన్స్..

పెళ్లికి పరిమిత సంఖ్యలో గెస్టులను పిలుసున్నా.. వారందరికి ఓ కండీషన్ పెట్టారంటా కత్రినా-విక్కీ కౌశల్. గెస్ట్​లు ఫోన్లను లోపలికి తీసుకురావద్దని చప్పారట. అనుమతి లేన వ్యక్తులు ఫొటోలు తీయకూడదని చెప్పారంట. తమ పెళ్లి ఫొటోలను బహిర్గతం చేయడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెళ్లి ఈవెంట్​ నిర్వహిస్తున్న సంస్థ కూడ తమ సిబ్బందికి ఈ విషయాన్ని స్పష్టం చేసిందట.

ఇంతకు ముందు రన్​వీర్​ సింగ్, దీపికా జంట కూడా ఇలానే పెళ్లి ఫొటోలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.

Also read: Jayasudha's Shocking Look: జయసుధ ఇంతలా రిపోయిందేంటి! చూస్తే షాక్ అవ్వాల్సిందే!!

Also read: Urfi Javed in transparent top: ట్రాన్స్‌పరెంట్ టాప్‌లో ఉర్ఫి జావేద్.. ట్రోల్స్‌కి జావేద్ సమాధానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News