Covid-19 Vaccine: నిపుణులు ఓకే అంటేనే వ్యాక్సిన్- ప్రధాని మోదీ

Firrst Vaccination India | ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. అఖిల పక్ష సమావేశంలో మాట్లాడిన ప్రధాని కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి నిపుణుల అభిప్రాయం ముఖ్యం అని తెలిపారు. 

Last Updated : Dec 4, 2020, 07:48 PM IST
    1. ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు.
    2. అఖిల పక్ష సమావేశంలో మాట్లాడిన ప్రధాని కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి నిపుణుల అభిప్రాయం ముఖ్యం అని తెలిపారు.
Covid-19 Vaccine: నిపుణులు ఓకే అంటేనే వ్యాక్సిన్- ప్రధాని మోదీ

Frontline Covid Warriors Will Get Coviid-19 | ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. అఖిల పక్ష సమావేశంలో మాట్లాడిన ప్రధాని కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి నిపుణుల అభిప్రాయం ముఖ్యం అని తెలిపారు. ఎవరికి ముందు వ్యాక్సిన్ అందించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాల్సిన విషయం అని తెలిపారు. దాంతో పాటు టీకా సపఫరాపై సలహాలు సూచనలను ఆహ్వానించారు. 

Also Read | Covid-19 సమయంలో ఓటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు ఇవే!

మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్ (Coronavirus Vaccine) అందుబాటులో ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. భారతీయ శాస్త్రవేత్తలు ఈ విషయంలో పూర్తి విశ్వాసంతో ఉన్నారు అని తెలిపారు ప్రధాని మోదీ.

ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం (Health) అత్యంత ప్రధానం అని.. ఇక వ్యాక్సిన్ ధర విషయానికి వస్తే, వ్యాక్సిన్ పంపిణీ విషయానికి వస్తే నిపుణుల సలహామేరకే ముందుకు వెళ్తాము అన్నాడు.ALSO READ| Chyavanprash: చ్యవన్ ప్రాష్ వల్ల ఇమ్యూనిటీ పెరగుతుంది..ఇన్ఫెక్షన్స్ దరి చేరవు

అందరికన్నా ముందు కోవిడ్ వారియర్స్, ఆరోగ్య కార్యకర్తలకు కరోనావైరస్ వ్యాక్సిన్ అందిస్తాము అన్నారు.  కోవిడ్-19 (Covid-19) వ్యాక్సిన్ సరఫరా విషయంలో వివిధ రాష్ట్రాల పార్టీలతో సమావేశం అయ్యారు ప్రధాని మోది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News