బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kanganan Ranaut ) ముంబై సినీ పరిశ్రమపై విరుచుకుపడటం, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushant Singn Rajput ) మరణం తరువాత బాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. బాలీవుడ్ లో పక్షపాతం, నెపోటిజం ( Nepotism ) బాగా ఉంది అని ఆమె చేసిన వ్యాఖ్యాలు దుమారం రేపాయి. దాంతో పాటు సుశాంత్ ఆత్మహత్య గురించి ఆమె ఎన్నో వ్యాఖ్యాలు చేశారు.
ఈ మధ్య ముంబైలో రాజీకీయంగా కూడా ఆమెకు బెదిరింపులు వచ్చినట్టు ఆమె తెలిపారు. ఈ నేపధ్యంలో కంగనాకు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ ( Y Plus Security ) సెక్యూరిటీని కల్పించింది.
తాజాగా ఆమె ఒక ఎయిర్ పోర్టులో కారు దిగి నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ ( Viral Video ) అవుతోంది. ఇందులో ఆమె కారు దిగడానికి ముందే సుమారు 13 మంది సెక్యూరిటీ సిబ్బంది అక్కడ వేచి చూస్తుంటారు. ఆమె కారు దిగగానే అమెను చుట్టూ ఒక రక్షణ వలయం మానవహారం ఏర్పాటు చేస్తారు. కంగానా ప్రశాంతంగా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది.
The Queen of Bollywood #KanganaRanaut is enroute Mumbai via Chandigarh
Babur & his Sena can already feel the heat hence they are misusing the state machinery BMC to demolish her properties
What sort of vendetta is this?
Irony died a million times in Maharashtra#DeathOfDemocracy pic.twitter.com/9jH54B8apE— Ashish Jaggi (@AshishJaggi_1) September 9, 2020
ఈ వీడియో సోషల్ మీడియాలో ( Social Media ) షేర్ అయినప్పటి నుంచి నెటిజెన్స్ ( Netizens ) మిశ్రమంగా స్పందిస్తున్నారు. కంగనాకు అంత సెక్యూరిటీ అవసరమా అని కొంత మంది కామెంట్ చేయగా.. థ్రెట్స్ ఉన్నప్పుడు ప్రజలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే కదా అని అంటున్నారు.
I can watch this on Loop 😍😍 Walk of A LIONESS @KanganaTeam - UNAFRAID, STRONG, REAL LIFE HEROINE
🔥🔥👏👏 #KanganaRanaut #DeathOfDemocracy #ShameOnMahaGovt #KanganaWelcomeToMumbai pic.twitter.com/yUIj2N3LCZ— Rosy (@rose_k01) September 9, 2020