Y plus security for pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రభుత్వం వై ప్లస్ కేటాగిరి భద్రతతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా కేటాయించింది. దీనికి సంబంధిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Salman Khan gets Y Plus Security: సల్మాన్ ఖాన్‌కి ముంబై పోలీసులు వై ప్లస్ కేటగిరి సెక్యురిటీ కల్పించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kanganan Ranaut ) ముంబై సినీ పరిశ్రమపై విరుచుకుపడటం, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushant Singn Rajput ) మరణం తరువాత బాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.