/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

నేటి బిజీ జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం ( Sleeping ) అనేది వరంలాంటిదే. ఎన్నో టెన్షన్స్, నిత్యం బిజీబీజీ లైఫ్ స్టైల్ ( Life Style ) వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతుంటారు చాలా మంది. దీని ప్రభావం వారి ఆరోగ్యంపైన ( Health ) పడుతుంది. నిద్ర కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఎకాగ్రత లోపిస్తుంది.

ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. ఈ చిట్కాలు పాటిస్తే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది.

- నిద్ర ఆనేది శారీరక అవసరం అయినా.. దానికి మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి. అందుకే మీరు ఆనందంగా ఉన్న క్షణాలను గుర్తు తెచ్చుకోండి. దీంతో కాస్త ప్రశాంతత కలుగుతుంది. 

- టెన్షన్ తో నిద్రపట్టకపోతే 15 నుంచి 20 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనసుకు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
- నిజానికి మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల లేనిపోని టెన్షన్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం. అందుకే అయిందేదో అయింది.. అంతా మనమంచికే.. జరిగేదేదో అది కూడా మన మంచికే అని అనుకోవడం ప్రారంభించండి. ఇలా అనుకోవడం దిగులు తగ్గుతుంది.
- చాలా మంది ప్లానింగ్ లేకుండా పని చేస్తుంటారు. దీని వల్ల కూడా టెన్షన్ పెరిగి అది నిద్ర కరువు అవుతుంది. అందుకే మరుసటి రోజుకు సంబంధించి ఒక ప్లానింగ్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. దాంతో ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుంది.

Section: 
English Title: 
Tips to Get Sound Sleep at night
News Source: 
Home Title: 

Sleeping Tips: ఆందోళన లేకుండా నిద్రపోవడానికి పాటించాల్సిన చిట్కాలు

Sleeping Tips: ఆందోళన లేకుండా నిద్రపోవడానికి పాటించాల్సిన చిట్కాలు
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 
  • నేటి బిజీ జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం అనేది వరంలాంటిదే.
  • ఎన్నో టెన్షన్స్, నిత్యం బిజీబీజీ లైఫ్ స్టైల్ వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతుంటారు చాలా మంది.
  • దీని ప్రభావం వారి ఆరోగ్యంపైన  పడుతుంది. నిద్ర కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఎకాగ్రత లోపిస్తుంది.
Mobile Title: 
Sleeping Tips: ఆందోళన లేకుండా నిద్రపోవడానికి పాటించాల్సిన చిట్కాలు
Publish Later: 
No
Publish At: 
Monday, August 24, 2020 - 12:07