Dil Raju Opens Mouth On IT Raids: ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలపై నిర్మాత దిల్ రాజు నోరు విప్పారు. తమ ఇంట్లో ఏమీ లేనిది చూసి ఐటీ శాఖ అధికారులే ఆశ్చర్యపోయారని తెలిపారు. ఐటీ దాడులు సాధారణంగా జరిగే ప్రక్రియ అని ప్రకటించారు. దీనిపై ఇష్టారీతిన వార్తలు రాయొద్దని విజ్ఞప్తి చేశారు.