Khushi Kapoor: సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకముందే హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతున్న శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్..

Khushi Kapoor: ఖుషీ కపూర్..అక్క జాన్వీ బాటలోనే శ్రీదేవి కూతురుగా ఈమెకు సామాజిక మాధ్యమాల్లో  మంచి ఫాలోయింగ్  ఏర్పరుచుకుంది. సినీ ఇండస్ట్రీలో రాకముందే ఖుషీ తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ  తెచ్చుకుంది. అంతేకాదు అక్క జాన్వీ కపూర్ బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచే సినీ రంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

1 /6

ఖుషీ కపూర్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో లెగ్ పెట్టక ముందే  తన కంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకుంది. ఇప్పటికే ఖుషీ రెండు మూడు షార్ట్ ఫిల్మ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో బాలీవుడ్ లో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఒకటి ప్రీ ప్రొడక్షన్.. ఒకటి సెట్స్ పై ఉంది.

2 /6

ఖుషీ.. సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా యాక్ట్ చేయాలనుకుంటోంది.ఇప్పటికే జాన్వీ.. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి నటిస్తోంది. అక్కబాటలో సౌత్ లో ఎస్టాబ్లిష్ కావాలనుకుంటోంది.

3 /6

ఖుషీ కపూర్.. శ్రీదేవి, బోనీ కపూర్‌ల రెండో కూతురు. ఈమె 5 నవంబర్ 2000లో జన్మించింది. ఇపుడు అదే రూట్లో  ఖుషీ కూడా హిందీలో  యాక్ట్ చేసిన తర్వాత  తెలుగులో యాక్ట్ చేయడానికీ రెడీ అవుతున్నట్టు సమాచారం. 

4 /6

ఖుషీ తల్లి శ్రీదేవి, అక్క జాన్వీ బాటలో ప్రేక్షకులను అలరించడానికి ఇప్పటికే యాక్టింగ్, డాన్సింగ్, స్టంట్స్ విషయాల్లో పూర్తిగా ట్రైయిన్ అయింది.  

5 /6

ఖుషీ కపూర్.. ఒక్క సినిమా చేయకపోయినా.. ఈమెకు సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యేవారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఖుషీ హీరోయిన్‌గా ఎపుడు ఎంట్రీ ఇస్తుందా కళ్లలో ఒత్తులు వేసుకొని మరి వెయిట్ చూస్తున్నారు.  మరి అంతా అనుకున్నట్టు జరిగితే ఈ యేడాది ఖుషీ ‘నాదినియా’ మూవీతో పలకరించబోతుంది.

6 /6

శ్రీదేవి గ్లామర్ షో చేసినా.. ఎక్కడా హద్దులు దాటలేదు. కానీ అతిలోకసుందరి కూతుళ్లు  అందాల ఆరబోతలో ఆ హద్దులను క్రాస్ చేసేస్తున్నారు.  గ్లామర్ షోలో ఖుషీ కపూర్.. అక్క జాన్వీ కపూర్‌కు గట్టి పోటీ ఇస్తోంది.