BRS Party: సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం.. త్వరలో ఉప ఎన్నికలు?

BRS Party Legal Fight On 10 MLAs: పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్‌ పార్టీ న్యాయ పోరాటం కొనసాగుతోంది. వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా స్పీకర్‌ స్పందించకపోవడంతో మరోసారి గులాబీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.

  • Zee Media Bureau
  • Jan 17, 2025, 07:46 PM IST

Video ThumbnailPlay icon

Trending News