Karimnagar: పాడి కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు.
Huzurabad mla padi kaushik reddy: పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు సవాల్ విసిరారు. మొగొడివైతే పదవికి రాజీనాామా చేయాలన్నారు. దీంతో సభ రసాభాసగా మారింది.