Pushpa 2 sandhya theatre stampede sritej health condition update pa
Pushpa 2 sandhya theatre stampede: పుష్ప2 ఘటనలో తొక్కిసలాట ఘటనలో ప్రస్తుతం అల్లు అర్జున్ రిస్క్ లో పడినట్లు తెలుస్తొంది. అదే విధంగా.. దీనిపై పోలీసులు బెయిల్ పిటిషన్ రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది.