Sai Pallavi: నాగచైతన్య పెళ్లితో సాయిపల్లవి కూడా వివాహానికి సిద్ధం.. కాబోయే వరుడెవరో తెలుసా?

Very Soon Sai Pallavi Getting Marriage: భారతీయ సినీ పరిశ్రమలో నటనకు ప్రాధాన్యం ఇచ్చే హీరోయిన్‌లలో సాయిపల్లవి ముందుంటారు. నటకు ప్రాధాన్యం ఉంటే చిన్న సినిమా అయినా కూడా సాయిపల్లవి చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆమె పెళ్లి విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. తన పెళ్లిపై ఓ నిర్ణయానికి వచ్చారనే వార్త వైరల్‌గా మారింది.

1 /10

2 /10

ప్రాధాన్యం ఉంటేనే: నటనకు ప్రాణమిచ్చే సాయి పల్లవి తనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తూ సినీ పరిశ్రమలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

3 /10

ఆమె కూడా: సినీ పరిశ్రమలోకి వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. తన తోటి నటీనటులు కీర్తి సురేశ్‌, నాగచైతన్య కూడా పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు సాయి పల్లవి పెళ్లి గురించి చర్చ జరుగుతోంది. 

4 /10

చెల్లి పెళ్లి: ఇటీవల తన చెల్లి పెళ్లి చేసేయడంతో ఇప్పుడు సాయి పల్లవిపై ఒత్తిడి పెరుగుతోంది. ఎప్పుడు చేసుకుంటారనే సినీ పరిశ్రమతోపాటు ఇంట్లో కూడా అడుగుతున్నారని సమాచారం.

5 /10

పెళ్లిపై ఆలోచన: విశ్వసనీయ సమాచారం ప్రకారం సాయి పల్లవి కూడా తన పెళ్లిపై ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

6 /10

మనసుకి నచ్చినోడు: అందరితో స్నేహంగా మెలిగే సాయి పల్లవి ఎవరినీ ప్రేమించకపోవడం ఆశ్చర్యకరం. తన మనసుకు నచ్చినోడిని చేసుకోవడానికి సాయిపల్లవి చేసుకుంటారంట.

7 /10

నాడు వాయిదా: కరోనా సమయంలోనే పెళ్లి ప్రతిపాదన రాగా 'నేను ఇంకా అనుకున్నది సాధించలేదు' అని చెప్పి సాయి పల్లవి వాయిదా వేసింది.

8 /10

కొన్నాళ్లు విరామం: ఆ తర్వాత సినిమాల్లో బిజీ ఉండడం కారణంగా కొన్నాళ్లు పెళ్లి ప్రతిపాదన ఆగిపోయింది. ఇప్పుడు అందరి పెళ్లిళ్లు అయిపోతుండడంతో సాయిపల్లవిపై ఒత్తిడి పెరిగింది.

9 /10

పుకార్లు: ఈ ఒత్తిడికి తలొగ్గి పెళ్లికి సాయిపల్లవి అంగీకరించినట్లు సమాచారం. ఈ వార్త సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.

10 /10

పెద్దోళ్లకే బాధ్యత: అయితే పెళ్లికి అంగీకరించినా కూడా ఒక నిబంధన పెట్టినట్లు సమాచారం. 'తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను' అని సాయి పల్లవి చెప్పినట్లు తెలుస్తోంది.