Very Soon Sai Pallavi Getting Marriage: భారతీయ సినీ పరిశ్రమలో నటనకు ప్రాధాన్యం ఇచ్చే హీరోయిన్లలో సాయిపల్లవి ముందుంటారు. నటకు ప్రాధాన్యం ఉంటే చిన్న సినిమా అయినా కూడా సాయిపల్లవి చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆమె పెళ్లి విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. తన పెళ్లిపై ఓ నిర్ణయానికి వచ్చారనే వార్త వైరల్గా మారింది.
Sai Pallavi Singing Video: సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. అయితే ఇప్పుడు ఈమధ్య ఈ ట్యాగ్ కూడా చెరిగిపోయింది. క్వీన్ ఆఫ్ ది బాక్స్ ఆఫీస్ అనే ట్యాగ్ ను కూడా దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ , తన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Sai Pallavi interview: సౌత్ ఇండియాలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలకి ఉన్నంత ఫాలోయింగ్ ఈ హీరోయిన్ కి కూడా ఉంది. అందుకే ఈమెను తెలుగు ప్రేక్షకులు లేడి పవర్ స్టార్ అంటారు. ఈ క్రమంలో ఈ మధ్య ఒక తెలుగు సినిమా గురించి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
Sai Pallavi Background: సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచాల అవసరం లేదు. తెలుగులో లేడి పవర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది ఈ హీరోయిన్. ఈమెకు ఉన్న క్రేజ్ స్టార్ హీరోలకు సైతం కొంతమందికి లేదు.. అంతే అతిశయోక్తి కాదు. అంతలా పెడితే తెచ్చుకున్న ఈ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ గురించి ఒక వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
Sai Pallavi: సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరచాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో నిజంగానే అందరిని ఫిదా చేసింది ఈ హీరోయిన్. సినిమాలతోనే కాకుండా తన ఇంటర్వ్యూల ద్వారా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా సాయి పల్లవి బాలీవుడ్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చిన మాటకు ప్రస్తుతం సెన్సేషన్.. క్రియేట్ చేస్తూ వైరల్ అవుతున్నాయి.
Sai Pallavi Upcoming Movie: అందంతో, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన సాయి పల్లవి.. చూడడానికి అచ్చు తెలుగమ్మాయిలా ఉంటుంది. కానీ ఏ భాషలో సినిమా చేసిన ఆ భాషను తన సొంత భాష లాగా నేర్చుకొని మరి మాట్లాడగలడం ఆమె స్పెషాలిటీ. అందుకే ప్రతి ఇండస్ట్రీలో తన నేచురల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Sai Pallavi: నటనకు ప్రాధాన్యం ఉన్న కథలు ఎంచుకుంటూ ఆచితూచి సినిమాలు చేసే సాయిపల్లవి త్వరలోనే పాన్ ఇండియా సినిమాలో కనిపించబోతున్నది. 'ప్రేమమ్'తో అందరినీ తన నటనతో ప్రేమలో పడేసుకున్న సాయిపల్లవి మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను 'ఫిదా' చేస్తోంది. ఇప్పుడు 'తండేల్'తో బుజ్జితల్లి పలకరించేందుకు వస్తుండగా.. అనంతరం 'సీత' రూపంలో దర్శనమివ్వబోతున్నది.
Sai Pallavi Latest Pics సాయి పల్లవి తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో సాయి పల్లవి తెగ నవ్వులు చిందిస్తూ మురిసిపోతోంది. చాలా రోజులకు ఇలా ఫోటోను షేర్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Sai Pallavi Dedication: సాయి పల్లవి డెడికేషన్ ఏ రేంజ్లో ఉంటుందో దర్శకుడు వేణు ఊడుగుల తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విరాటపర్వం సినిమాలో వెన్నెల పాత్ర కోసం ఆమె తనను తాను మలుచుకున్న తీరును వివరించారు.
Sai Pallavi Marriage: తమ నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన నటి సాయిపల్లవి. శ్యామ్ సింగరాయ్ సినిమా తర్వాత ఈ బ్యూటీ ఏ ప్రాజెక్టు ఒప్పుకోలేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్కూల్ డ్రస్సులో అమాయకమైన నవ్వుతో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో ఐకాన్ గా మారడం సహా తనదైన డ్యాన్స్ తో దేశవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ను దక్కించుకుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో తెలుసా?
రాహుల్ సంక్రిత్యన్ ( Rahul Sankrithyan ) డైరెక్షన్లో నాచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింఘా రాయ్' ( Shyam Singha Roy ) అనే సినిమా చేయబోతున్నారనే విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.