Danam Nagender: రేవంత్‌ రెడ్డికి ఎమ్మెల్యే దానం నాగేందర్‌ షాక్‌.. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ ఖండన

Danam Nagender Condemns Allu Arjun Arrest: సినీ నటుడు అల్లు అర్జున్‌ అరెస్టును కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తప్పుబట్టడం తెలంగాణలో తీవ్ర రాజకీయ వివాదం  రేగింది. చట్టం ఎవరికీ చుట్టం కాదంటూ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే వాదనలు రచ్చ రేపింది.

  • Zee Media Bureau
  • Dec 15, 2024, 12:36 AM IST

Video ThumbnailPlay icon

Trending News