Latest First Night Romance Viral Video Watch Here: భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. తక్కువ వయస్సులో యువత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాగే కొంతమందైతే ఇంట్లో చెప్పకుండానే లవ్ మ్యారేజీలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా చాలా మంది ఉత్సహంగా పెళ్లీలు చేసుకుంటున్నారు. గతంలో పోలిస్తే ఇప్పుడు పెళ్లీలు చాలా వింతగా జరిగేవి.. నాడు సాంప్రదాయ బద్ధంగా జరిగితే.. నేడు వాటికి విరుద్దంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది వివాహా సమయంలో జరిగే అనేక విషయాలను సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మరికొంతమంది వివాహం త్వరాత సంప్రదాయంగా వస్తున్న శోభనానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారంటే.. వారంత సోషల్ మీడియాకు ఎంత అలవాటు పడ్డారో మీ అందరికీ ఆర్థిమవుతుండొచ్చు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా పెళ్లికి సంబంధించిన వీడియోలే వైరల్ అవుతున్నాయి. ఎక్కువగా హనీమూన్ టూర్‌లో భాగంగా గడిపిన సంతోషకరమైన క్షణాలను సోషల్ మీడియాలో ఎక్కువగా పంచుకుంటున్నారు. అలాగే మరికొందరైతే.. ఫ్రీ వెడ్డింగ్ షూట్, ఫస్ట్ నైట్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే ఇటీవలే సోషల్ మీడియాలో ఓ జంట ఫస్ట్ నైట్‌కి సంబంధించి ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫిక్స్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఫోటోస్ కూడా షేర్ చేస్తారా? అని ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలను రాహుల్, రాధ 143 అనే ఫేస్‌బుక్ ఐడి పేరుతో షేర్ చేశారు. ఈ ఫోటోలకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇందులో ఆ కొత్త జంట ఒకరికొకరు కిస్ చేసుకోవడం చూడవచ్చు. అయితే ఇలా షేర్ చేసిన ఈ ఫోటోలకి 'ఈ రోజు నా ఫేవరెట్ #ఫోటోగ్రఫీ' అని క్యాప్షన్ రాసి పోస్ట్ చేశారు. అయితే ఈ వీరి పెళ్లి జరిగి మొదటి రోజు కావడంతో ఈ ఫోటోస్ షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే నెటిజన్స్ ఇలాంటి ఫోటోస్ చాలా అరుదుగా షేర్ చేస్తూ ఉంటారు.
ప్రస్తుతం ఇలా వైరల్ అవుతున్న ఫోటోస్‌కి దాదాపు 37 వేల మందికి పైగా లైక్ చేసినట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా వీటిని చూసిన నెటిజన్స్ వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ ఫోటోస్‌కి దాదాపు 3700 మందికి పైగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కొంతమంది వీరిపై విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నారు.. నేటి యువత చాలా మంది తొందరగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే తపనతో ఇలా చేస్తున్నారని కొంత మంది నెటిజన్స్ అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.