Nani Recent Movies Pre Release Business: 'సరిపోదా శనివారం’ సహా నాని రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..


Nani Recent Movies Pre Release Business: నాచురల్ స్టార్ నాని గతేడాది ‘దసరా’ మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ అంటూ క్లాస్ మూవీతో పలకరించారు. తాజాగా ఇపుడు ‘సరిపోదా శనివారం’ అంటూ డిఫరెంట్ మూవీతో పలకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో నాని నటించిన రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

1 /7

సరిపోదా శనివారం: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. హిట్ అందుకోవాలంటే రూ. 42 కోట్ల షేర్ రాబట్టాలి.

2 /7

హాయ్ నాన్న: నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

3 /7

దసరా : నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దసరా’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  

4 /7

అంటే సుందరానికీ: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అంటే సుందరానికీ’ . ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

5 /7

శ్యాంసింగరాయ్:   నాని ద్విపాత్రాభియంలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  ‘శ్యాం సింగరాయ్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

6 /7

గ్యాంగ్ లీడర్ : నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

7 /7

జెర్సీ  : నాని కథానాయకుడుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘జెర్సీ’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.