TTD Donation: తిరుమలకు రూ.21 కోట్ల భారీ విరాళం

Trident Group Donation To TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.21 కోట్ల భారీ విరాళం అందింది. పంజాబ్‌కు చెందిన ట్రైడెంట్‌ గ్రూప్‌ యజమాని రాజిందర్‌ గుప్తా విరాళం అందించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకున్నారు.

  • Zee Media Bureau
  • Aug 13, 2024, 02:29 PM IST

Video ThumbnailPlay icon

Trending News