/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ సారి ఎన్నికల ప్రచారం చాలా బాగా సాగిందన్నారు. మా ప్రచారానికి జనాల నుంచి మంచి స్పందన వచ్చింది. జనాల నుంచి వచ్చిన ఆదరణ చూస్తుంటే మాకు గతం కంటే భారీ మోజార్టీ వస్తుందని తనకు అనిపిస్తోందన్నారు. ప్రజలు బీజేపీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామన్నారు..అందుకే దేశ ప్రజలు మళ్లీ తమ వైపు నిలబడ్డారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కూటమి సభ్యులకు రాజకీయాలు తప్పితే వారితో అభివృద్ధి సాధ్యం కాదని ఈ సందర్భంగా ప్రధాని మోడీ విమర్శించారు.

మళ్లీ కమలానిదే అధికారం - అమిత్ షా

బీజేపీ చీఫ్ అమిత్ షా మాట్లాడుతూ మరోసారి మోడీ నేతృత్వం లో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ పాలలో ప్రజలకు ఇబ్బందుల లేకుండా చూశాం..విపక్షాలు కూడా వేలు ఎత్తి చూపే పరిస్థితి లేకుండా చేశామన్నారు. లక్షా ఆరు వేల శక్తి కేంద్రాల ద్వారా పార్టీని మరింత బలోపేతం చేశామని అమిత్ షా పేర్కొన్నారు

Section: 
English Title: 
Prime Minister Modi held a press meet after the end of the election campaign
News Source: 
Home Title: 

ముగిసిన మోడీ ఎన్నికల ప్రచారం; గతం కంటే భారీ మోజార్టీ వస్తుందని కామెంట్

ముగిసిన మోడీ ఎన్నికల ప్రచారం; గతం కంటే భారీ మోజార్టీ వస్తుందని కామెంట్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ముగిసిన మోడీ ఎన్నికల ప్రచారం; గతం కంటే భారీ మోజార్టీ వస్తుంది
Publish Later: 
No
Publish At: 
Friday, May 17, 2019 - 17:16