Malavya Raja Yoga 2024: మాళవ్య రాజయోగం.. మే తొలివారంలో ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..

Malavya Raja Yoga 2024: కొన్నియోగాల వల్ల జాతకంలో మనిషి ఉన్నత స్థానంలో ఎదిగిపోతుంటాడు. అతను కలలో కూడా ఊహించిని డబ్బులు అతని సొంతమవుతాయి. ముఖ్యంగా జ్యోతిష్యులు కొన్నియోగాలు గురించి వివరించారు. ఈ యోగాల వల్ల ఆకస్మిక ధనలాభం కల్గుతుందని చెబుతుంటారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 28, 2024, 01:40 PM IST
  • మే నెలలో అద్భుత యోగం..
  • నాలుగు రాశుల వారికి గొప్ప ధనలాభం..
Malavya Raja Yoga 2024: మాళవ్య రాజయోగం.. మే తొలివారంలో ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..

Malavya Raja yoga Effect On 4 Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషీ జీవితంలో తన కర్మలను బట్టి ఫలితాలను అనుభవిస్తాడు. అతను మంచి కర్మలు అనుభవిస్తే మంచి జరుగుతుంది. ఒక వేళ్ల చెడు పనులు చేస్తే అదే విధంగా చెడు ఫలితాలు మాత్రమే వారికి కల్గుతాయి. వందగోవులు ఒక చోటు ఉన్న కూడా ఒక ఆవుదూడ... ఎలా ఐతే దాని తల్లిదగ్గరకు వెళ్తుందో అదే విధంగా.. మనం చేసుకున్న పాపపుణ్యాలు,మంచి చెడులు అలా మనల్ని వెతుక్కుంటు మన దగ్గరకు వస్తాయి. అందుకు మనం చేసే కర్మలు పనులు మంచిగా ఉండాలని జ్యోతిష్యులు చెబుతుంటారు. కొన్ని రాశుల వారికి మాళవ్యయోగం అత్యంత మంచి ఫలితాలను ఇస్తుంది. దీని వల్ల జీవితంలో ఆ రాశుల వారు ఊహించని విధంగా ఉన్నత స్థానంలో ఎదుగుతారు. ఇలాంటి సమయంలో వ్యక్తులు తమ కలలో కూడా ఊహించని ధనలాభం కూడా కల్గుతుంది.

Read More: Moodami 2024: మూఢాలున్నాయని టెన్షన్ పడుతున్నారా..?..డోంట్ వర్రీ.. ఈ శుభకార్యాలు చేసుకోవచ్చు..

మేషం:

మేషరాశి వారు ముఖ్యంగా మాళవ్య రాజయోగం వల్ల తమ జీవితంలో ఊహించని మార్పులు చూడబోతున్నారు. వీరికి ఉన్నఫళంగా ఆకస్మిక ధనలాభం చేకూరనుంది. ఇప్పటి వరకు జరగని పనులు పూర్తిఅయ్యే అవకాశం ఉంటుంది. కోర్టు లావాదేవీల్లో విజయం సాధిస్తారు. దగ్గరి బంధువులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. వీరికి అప్రయత్న కార్యసిద్ది కల్గుతుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్లలకు పలుకుబడి పెరుగుతుంది. 

మకరం:

మకరం వారికి జీవితాశయం నెరవేరబోతుంది. చిన్ననాటి స్నేహితుల వల్ల జీవితంలో ఉన్నతస్థానంను పొందుతారు. మాళవ్య యోగం వల్ల వీరు చేసే ప్రతిపనిలో కూడావిజయం సాధిస్తారు. అప్రయత్న కార్యసిద్దికి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టెట్ రంగంలో ఉన్నవారికి విశేష లాభాలు గడిస్తారు. భూములు, కొనడం,అమ్మడంలో ప్రాఫిట్స్ పొందుతారు. వీరు ఓవర్ నైట్ లో కోటీశ్వరులౌతారు.

ధనుస్సు:

ధనస్సు రాశివారిలో ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. దీంతో వీరంతా జీవితంలో ఒక మంచి స్థానానికి ఎదుగుతారు. మాళవ్య యోగం వల్ల జీవితంలో మీ చిరకాల వాంఛా నెరవేరుతుంది. మీ జాతకంలో అనుకూలమైన గ్రహాల కదలకల వల్ల ఆగిపోయిన పనులన్ని పూర్తవుతాయి. మీకు తండ్రి నుంచి కోట్లాడి ఆస్తులు మీకు రావడం జరుగుతుంది. 

సింహాం:

ముఖ్యంగా సింహారాశి వారికి జన్మలగ్నంలో అనుకూలమైన జాతక ప్రభావం వల్ల ఈ రాశివారికి గొప్ప యోగాలు కల్గుతున్నాయి. ప్రతిరోజు వీరు చేపట్టబోయే పనులలోవిజయం సాధిస్తారు. ఈ యోగం వల్ల ఆర్థికంగా ఎంతో కలసి వస్తుంది. ఇన్నాళ్లు వీరి వద్ద డబ్బులు లేవని వెళ్లిపోయిన వారంతా మరల వీరి దగ్గరకు చేరుకుంటారు. వీరి దగ్గర ఉన్న ఆస్తులు విలువలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. వీరివద్ద ఉన్న ధనం రెట్టింపు అవుతుంది. 

Read More: Shanidev Remedies: ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నారా..?.. ఈ సింపుల్ రెమీడీలు మీకోసమే..

మరింతగా యోగం రావడానికి ప్రతిరోజు విష్ణు సహాస్రనామ పారాయణ, లలితా సహాస్రనామ పారాయణంలు చేయాలి. దీంతో మీ జీవితంలో ఊహించని పెనుమార్పులు సంభవిస్తాయి. దీంతో ఐశ్వర్యం, ధనలాభం, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News