Gold Rates Today: గోల్డ్‌ రేట్స్.. ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 20 April 2024: ప్రతిరోజ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. బులియన్ మార్కెట్‌ ప్రభావం దేశంలోని గోల్డ్‌ రేట్స్‌ పై ప్రభావం చూపుతాయి. బంగారం అంటే ఇష్టం ఉండనివారు ఉండరు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 23, 2024, 10:13 AM IST
Gold Rates Today: గోల్డ్‌ రేట్స్.. ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 20 April 2024: ప్రతిరోజ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. బులియన్ మార్కెట్‌ ప్రభావం దేశంలోని గోల్డ్‌ రేట్స్‌ పై ప్రభావం చూపుతాయి. బంగారం అంటే ఇష్టం ఉండనివారు ఉండరు. భారతీయులకు ముఖ్యంగా బంగారం మక్కువ ఎక్కువ. ఇక పెళ్లిళ్లు శుభకార్యాల్లో బంగారానికి అధిక ప్రాధాన్యత ఉంది. ఇక మహిళల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంగారంపై వారికి ఉండే మోజు అంతా ఇంతా కాదు. అయితే, ప్రస్తుత సమయంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మార్కెట్లో ఈరోజు తులం బంగారం ధర అంటే గ్రాముకు 24 క్యారట్ల గోల్డ్‌ రేట్ రూ. 7,435 వద్ద ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర గ్రాముకు రూ.6,816 వద్ద నమోదు చేసింది. ఇక వెండి ధరలు కూడా ఇదే బాటలో వెళ్తున్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు అంటే ఏప్రిల్ 20 శనివారం ఎలా ఉన్నాయంటే..?

హైదరాబాద్..
ఈరోజు హైదరాబాద్‌ పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.74,350 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.68,160 వద్ద ఉంది.

లక్నో..
పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.74,500 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.68,310 వద్ద ఉంది.

అహ్మదాబాద్..
పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.74,400 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.68,210 వద్ద ఉంది.

జైపూర్..
జైపూర్ పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.74,500 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.68,310 వద్ద ఉంది.

థానే..
బంగారం ధర 24 క్యారట్లకు రూ.74,350 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.68,160 వద్ద ఉంది.

సూరత్‌..
సూరత్‌ పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.74,350 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.68,160 వద్ద ఉంది.

పూనే..
పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.74,350 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.68,160 వద్ద ఉంది.

నాగ్‌పూర్..
పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.74,350 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.68,160 వద్ద ఉంది.

ఇదీ చదవండి: తగ్గిన ముడి చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే?

బెంగళూరు..
పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.74,350 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.68,160 వద్ద ఉంది.

ఢిల్లీ..
ఢిల్లీ పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.74,500 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.68,310 వద్ద ఉంది.

ముంబై..
ముంబై పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.74,350 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.68,160 వద్ద ఉంది.

చెన్నై..
చెన్నై పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.75,170 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.68,910 వద్ద ఉంది.

ఇదీ చదవండి: పెరిగిన గోల్డ్‌ రేట్స్.. హైదరాబాద్‌లో ఈరోజు తులం బంగారం ధర ఎంతంటే?

కోల్‌కత్తా..
కోల్‌కత్తాలో పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.74,350 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.68,160 వద్ద ఉంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News