Drop Realme C53 Price: బంఫర్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌..ఫ్లిప్‌కార్ట్‌లో Realme C53 స్మార్ట్‌ ఫోన్‌ను డెడ్ చీప్‌గా రూ.549కే పొందండి..

Drop Realme C53 Price: ఫ్లిప్‌కార్ట్‌లో Realme C53 స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 21 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2024, 01:03 PM IST
Drop Realme C53 Price: బంఫర్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌..ఫ్లిప్‌కార్ట్‌లో Realme C53 స్మార్ట్‌ ఫోన్‌ను డెడ్ చీప్‌గా రూ.549కే పొందండి..

Drop Realme C53 Price: అతి తక్కువ బడ్జెట్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరాతో మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్‌ గుడ్‌ న్యూస్‌ తెలిపింది. రియల్‌ మీ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన realme C53 మొబైల్‌పై భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై అదనపు బ్యాంక్‌తో పాటు ప్లాట్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 6 GB ర్యామ్‌, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర MRP రూ.13,999 కాగా ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో భాగంగా కేవలం రూ.10,999కే లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించి డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రత్యేక డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 21 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.10,999కే పొందవచ్చు. ఇక బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో  ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు మీరు రూ.119లకే Spotify Premiumను కూడా పొందవచ్చు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌పై కంపెనీ అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ఇలా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ.549కే ఈ మొబైల్‌ను పొందవచ్చు.

Realme C53 ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ స్మార్ట్‌ఫోన్‌  6 GB LPDDR4x ర్యామ్‌, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఇది అతి శక్తివంతమైన డైనమిక్ ర్యామ్ ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని కారణంగా అవసరమైనప్పుడు 12 GB వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. అంతేకాకుండా మైక్రో SD కార్డ్ సహాయంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్టోరేజ్‌ను కూడా 2 TB వరకు పెంచుకోవచ్చు. ఇక ప్రాసెసర్‌ విషయానికొస్తే..ఈ మొబైల్‌ శక్తివంతమైన ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో లభిస్తోంది.  దీంతో పాటు అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌ ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
❁ 6.74 అంగుళాల డిస్‌ప్లే
❁ 90Hz రిఫ్రెష్ రేట్‌
❁ 180Hz టచ్ శాంప్లింగ్ రేట్
❁ 560 nits గరిష్ట ప్రకాశం బ్రైట్‌నెస్‌
❁ 90.3% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి 
❁ LED ఫ్లాష్‌
❁ డ్యూయల్ కెమెరా సెటప్‌
❁ 108 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌ కెమెరా
❁ 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా
❁ 8 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరా
❁ 5000mAh బ్యాటరీ
❁ 18 వాట్ల క్విక్ ఛార్జింగ్‌
❁ Wi-Fi, బ్లూటూత్ 5.0
❁ USB టైప్-C పోర్ట్
❁ 3.5mm హెడ్‌ఫోన్ జాక్ 
❁ Android 13 ఆధారిత Realme UI T ఎడిషన్‌

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News