రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ చేతుల మీదుగా టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ నేడు రాజీవ్ గాంధీ ఖేళ్ రత్న అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో కోహ్లీకి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఈ అవార్డ్ అందజేశారు.
President Ram Nath Kovind awards Rajiv Gandhi Khel Ratna Award to Indian skipper Virat Kohli at Rashtrapati Bhavan in Delhi. pic.twitter.com/mIrP46Wpom
— ANI (@ANI) September 25, 2018
#WATCH: Indian skipper Virat Kohli receives Rajiv Gandhi Khel Ratna Award from President Ram Nath Kovind at Rashtrapati Bhavan in Delhi. pic.twitter.com/wqBKArEOJ3
— ANI (@ANI) September 25, 2018
రాష్ట్రపతి భవన్లో ఇదే కార్యక్రమంలో భారత స్ప్రింటర్ హిమ దాస్‌కి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అర్జున అవార్డ్ అందజేశారు.
Sprinter Hima Das receives Arjuna Award from President Ram Nath Kovind at Rashtrapati Bhavan in Delhi. pic.twitter.com/Qy26XpeG9F
— ANI (@ANI) September 25, 2018
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా, జావెలిన్ థ్రోవర్ నీరజ్ చోప్రాలు సైతం రామ్‌నాధ్ కోవింద్ చేతుల మీదుగా అర్జున అవార్డులు అందుకున్నారు.
Delhi: Table Tennis player Manika Batra and Javelin Thrower Neeraj Chopra receive Arjuna Award from President Ram Nath Kovind at Rashtrapati Bhavan. pic.twitter.com/sTOvffNnW0
— ANI (@ANI) September 25, 2018