Yogurt Face Mask: పెరుగుతో ఈ మాస్క్‌ తయారు చేసుకోండి.. మీ ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు..

Yogurt Face Mask:  పెరుగుతో తయారు చేస్తే నా మాస్క్ తో ముఖంపై యాక్నే సమస్య తగ్గిపోతుంది. మీ ముఖంపై మచ్చలు లేకుండా మెరుస్తుంది. ఈ మాస్క్‌ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Apr 13, 2024, 03:03 PM IST
Yogurt Face Mask: పెరుగుతో ఈ మాస్క్‌ తయారు చేసుకోండి.. మీ ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు..

Yogurt Face Mask:  పెరుగుతో తయారు చేస్తే నా మాస్క్ తో ముఖంపై యాక్నే సమస్య తగ్గిపోతుంది. మీ ముఖంపై మచ్చలు లేకుండా మెరుస్తుంది. ఈ మాస్క్‌ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

 స్కిన్ ఎక్స్ పాలియేట్..
 పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది .ఇది మంచి స్కిన్ ఎక్స్‌ఫలియేట్‌ ఏజెంట్‌ గా పనిచేస్తుందంది. అంతేకాదు ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ స్కిన్ పై మంట సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇవి డెడ్‌ సెల్స్ ని తగ్గిస్తుంది.

 వృద్ధాప్య ఛాయలు..
 పెరుగు మాస్క్ ముఖానికి వేసుకోవడం వల్ల కొన్ని వేదిక ప్రకారం ఇది వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేస్తుంది. ఇది యాంటీ యాక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ముఖంపై వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా సహాయపడుతుంది

 ముఖమెరుపు..
పెరుగు మాస్క్ వేసుకోవడం వల్ల థైరోసనాయిస్ అనే ఎంజైమ్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ ఎంజైమ్ వల్ల ముఖంపై మెలనైన్ ఉత్పత్తి ఎక్కువవుతుంది. దీంతో ముఖంపై నల్లని మచ్చలు ఏర్పడతాయి

ఇదీ చదవండి: రాత్రంతా ఏసీ వేసుకుని పడుకుంటున్నారా? ఈ అనర్థాలు మీకు తెలుసా?

యాక్నే ఫ్రీ..
పెరుగులో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాక్నేకు దూరంగా ఉంచుతుంది మీ ముఖం మెరుస్తుంది అని యూరోపియన్ పి ఎం సి జర్నల్ నివేదిక తెలిపింది. అంతేకాదు ఇందులో ఉండే జింక్ లో 
 యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాక్నేకు వ్యతిరేకంగా పనిచేస్తుంది

స్కిన్ ఇన్ఫెక్షన్..
స్కిన్ ఇన్ఫెక్షన్ పెరుగుతో మాస్క్ వేసుకోవడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ సమస్యలకు దారితీయవచ్చు. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్, యాంటీ ఫంగల్ గుణాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి వ్యతిరేకంగా పోరాడుతాయని 2015 స్టడీ పబ్లిష్ చేసింది.

1. ఫేస్ మాస్క్ తయారీ విధానం
కావలసిన పదార్థాలు..
 పెరుగు అర కప్పు
 తేనే రెండు స్పూన్స్
ఒక కప్పులో రెండు వస్తువు పెరుగు తేనెను బాగా కలుపుకొని ముఖానికి మెడ మొత్తం అప్లై చేసుకోవాలి 20 నిమిషాల పాటు ముఖంపై అలాగే ఉంచి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి

 ఇదీ చదవండి: బంగాళదుంప కూరను ఇలా చేశారంటే లొట్టలేసుకుని తింటారు..

2. పసుపు ఫేస్ ప్యాక్
 కావలసిన పదార్థాలు.

 పెరుగు అరకప్పు
 పసుపు ఒక స్పూన్
 రెండు వస్తువులను ఒక బౌల్లో బాగా కలుపుకొని పేస్టు మాధురి తయారు చేసుకోవాలి. లేని ముఖం మెడ భాగంలో అప్లై చేసుకొని 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News