కరోనావైరస్ (Coronavirus ) మహహ్మారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఐటీ సంస్థల్లో పని చేసేవాళ్లు ఇప్పుడు ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ ( Work From Home -WFH ) చేయడంవల్ల టైమ్ కలిసి వస్తుుంది అంటారు కానీ. కొత్త సమస్యలు మొదలు కావచ్చు. అందుకే ఈ చిట్కాలు పాటించండి.
Lucky Man: పవర్ బ్యాంక్ ఆర్డర్ ఇస్తే ఇంటికి ఏం వచ్చిందో తెలుసా ?
WFH 1# వర్క్ ఫ్రమ్ హో వల్ల చాలా మంది లేజీ జీవితానికి అలవాటు పడిపోయారు. ఆనారోగ్యకరమైన లైఫ్ స్టైల్ ( Lifestyle ) అలవాటు అవుతోంది. శారీరకంగా కూడా ఎన్నో సమస్యలు మొదలు అయ్యే అవకాశం ఉంది. మానసికంగా కూడా సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే తరచూ వ్యాయామం చేయండి.
WFH 2# కూర్చునే విధానం బాగుండాలి. సరిగ్గా కూర్చోకపోతే బాడీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. మెడనొప్పి, జీర్ణ వ్యవస్థ సమస్యలు, తలనొప్పి ఇవన్నీ బోనెస్. అందుకే వరుసగా కొన్ని గంటల తరబడి కూర్చొని పని చేయకుండా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుని ఇంట్లోనే వాక్ చేయండి. మెట్లు ఎక్కడి దిగండి. స్ట్రెచెస్ చేయండి
In Pic: సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ఫోటోలు
WFH 3# బోరు కొడితే జంక్ ఫుడ్ తినస్తుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. వెంటనే ఆపేయండి. ఆరోగ్యం ( Health ) మహాభాగ్యం
WFH 4# ఎప్పుడంటే అప్పుడు పడుకోవడం, లేదా నిద్ర లేవడం (Sleeping Time ) అనేది కాకుండా అంతకు ముందు ఎలా మెయింటేన్ చేసేవాళ్లో అలాగే చేయండి.
WFH 5# ఆఫీసులో కనిపించే విధంగా అంత మంది మనుషులు కనపించరు కాబట్టి బోర్ కొడుతుంది. అందుకే బ్రేక్ సమయంలో కాల్స్ చేసి పలకరించండి. వీడియో కాల్స్ లో కూడా నమస్తే చెప్పి చూడండి. బాగుంటుంది.