LDL Cholesterol: ఈ పండ్లు తింటే చాలు 5 రోజుల్లో చెడు కొలెస్ట్రాల్‌ వద్దన్నా ఇట్టే కరగడం ఖాయం

Reduce Cholesterol Level: చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ అల్పాహారంలో ఈ కింద పేర్కోన్న పండ్లను తీసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవి అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2023, 01:19 PM IST
LDL Cholesterol: ఈ పండ్లు తింటే చాలు 5 రోజుల్లో చెడు కొలెస్ట్రాల్‌ వద్దన్నా ఇట్టే కరగడం ఖాయం

Reduce Cholesterol Level with Fruits: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మందిలో కొలెస్ట్రాల్ పెరగడం సర్వసాధరణమైపోయింది. ఈ సమస్యలు పెద్ద వారిలోనే కాకుండా చిన్న పిల్లల్లో కూడా వస్తున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే మానవ శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్‌ ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్‌ అయితే, రెండవది చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు రావడం వల్ల గుండె పోటు ఇతర దీర్ఘకాలీక వ్యాధులు వస్తాయి. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా, తగ్గించుకోవడానికి తప్పకుండా ఈ కింది పండ్లను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.

చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నవారు స్ట్రాబెర్రీలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు.     అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి ప్రతి రోజూ ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

అరటిపండ్లలో కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలను నియంత్రించే చాలా రకాల గుణాలున్నాయి. కాబట్టి ప్రతి రోజూ అల్పాహారంలో తప్పకుండా ఈ పండ్లను తీసుకుంటే సులభంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.

కివి పండ్లు శరీర బరువును నియంత్రించడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంలో పేరుకుపోయిన తీవ్ర కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి ప్రతి రోజూ కివి పండ్లు తీసుకోవాల్సి ఉంటుంది

అల్పాహారంలో యాపిల్‌ పండ్లను తినడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పండ్లను ప్రతి రోజూ తినడం వల్ల కొవ్వులు తగ్గడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు

Also Read: 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News