Diabetes control Home remedies: డయాబెటిస్ తో బాధపడేవారు మన దేశంలో చాలామంది ఉన్నారు. ఇది ఇన్సూలీన్ నిరోధకత వల్ల ఇలా జరుగుతుంది. డయాబెటిస్ కి ఎన్నో మందులు ఉన్నాయి. కానీ ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో పాటు కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. డయాబెటీస్‌తో బాధపడేవారు వంటి ఇంటిలోని కొన్ని వస్తువులను వాళ్ళ డైట్ లో చేర్చుకోవాలి దీంతో షుగర్ లెవెల్స్ సడన్గా పెరగకుండా ఉంటాయి.
దాల్చిన చెక్క..
దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది మీరు తినే ఆహారంలో పెరుగు స్మూతీ, ఓట్ మిల్స్ వంటి ఆహారంలో కూడా దాల్చిన చెక్క పొడిని జత చేసుకుని తీసుకోవాలి. అంతేకాదు మాఫిన్స్ కుకి, సినమిన్ రోల్స్ వంటివి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. దీంతో అనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి.
పసుపు..
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. పసుపును కూరలు సూప్సు ,అన్నం రెసిపీలో యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు వీటిని పసుపును మన పాలతో తీసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తీసుకోవడం అల్లం కూడా కలుపుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
అల్లం..
అల్లం కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వవు. ఇన్సూలీన్ నిరోధిస్తుంది కట్ చేసిన అల్లం ముక్కలను సూప్స్ సలాడ్స్, డ్రెస్సింగ్ లో వేసుకొని తీసుకోవచ్చు. అంతేకాదు అల్లం తో టి పెట్టుకొని తీసుకున్న కానీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అల్లం లెమన్ కలిపి తేనె కలిపి తీసుకోవడం వల్ల మంచి డిష్ రెడీ అవుతుంది.
ఇదీ చదవండి: మ్యాంగో పరాఠా ఇలా చేసుకుంటే ఎంతో రుచి.. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు..
మెంతులు..
మెంతుల్లో కరిగే ఫైబర్ ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఇవ్వవు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది ఆ ఈ మెంతులను సలాడ్స్ పెరుగు ఓట్మిల్లో పొడి చేసుకొని వేసుకున్న మంచి బాగుంటుంది. అంతే కాదు రాత్రి నానబెట్టిన మెంతుల నీటిని ఉదయం మార్నింగ్ పరగడుపున తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగవు.
లవంగాలు..
లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఇన్సులిన్ పనితీరును మెరుపు పరుస్తాయి. మనం వండే ఆహారాల్లో లవంగాలను తీసుకోవచ్చు. లేకపోతే లవంగం టీ కాఫీ వంటివి కూడా గోరువెచ్చగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
ఇదీ చదవండి:షుగర్ వ్యాధి ఉంటే స్ట్రాబెర్రీలు తినవచ్చా? నిపుణులు ఏమన్నారంటే..
జిలకర్ర..
జిలకర్ర కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వదు ఇన్సులిన్ నిరోధ నిరోధకతను తగ్గిస్తుంది జిలకరను ఆహారంలో వేసుకొని తినవచ్చు. వండుకున్న ఆహారాల్లో కూడా జీలకర్ర పొడిని వేసుకోవాలి సాసులో కూడా వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి