Winter Tips: చలికాలంలో పిల్లలకు తినిపించాల్సిన ఆహారం ఇదే!

Winter Tips: చలికాలం పిల్లల ఆరోగ్యం విషయంలో మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వారి ఆహారం విషయంలో చాలా కేర్ తీసుకోవాలి.

Last Updated : Dec 19, 2020, 09:44 AM IST
    1. చలికాలం పిల్లల ఆరోగ్యం విషయంలో మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
    2. ముఖ్యంగా వారి ఆహారం విషయంలో చాలా కేర్ తీసుకోవాలి.
Winter Tips: చలికాలంలో పిల్లలకు తినిపించాల్సిన ఆహారం ఇదే!

Food Tips For Childrens:  చలికాలం పిల్లల ఆరోగ్యం విషయంలో మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వారి ఆహారం విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. కొన్ని రకాల ఆహార పదార్ధాలు వారిలో నిస్సత్తువను కలిగించే అవకాశం ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారం అందించాలి అనేది చాలా మంది ఆలోచించే విషయం. అందుకే చలికాలం పిల్లలకు తినిపించకూడని ఆహార పదార్థాల గురించి మీకు ఈ రోజు వివరించబోతున్నాం.

Also Read | Tooter Features: టూటర్.. ఇండియన్ వర్షన్ సోషల్ నెట్వర్క్

ఫ్రైడ్ ఫుడ్
డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్ధాలు పిల్లలకు తినిపంచకూడదు. ముఖ్యంగా చలికాలం (Winter) అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే కొవ్వు, నూనె అనేవి జంతువుల నుంచి సేకరించే అవకాశం ఉంది. దీని వల్ల వారికి శాశ్వత సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఇలాంటి ఆహార పదార్థాలు వారికి చాలా ప్రమాదకరం. అలాంటి వాటిని అందించడం వెంటనే ఆపేయాలి. వేపుడు పదార్ధాలు లాలాజల గాఢతను పెంచుతాయి. దీని వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు కలిగే అవకాశం ఉంది.

చెక్కర పదార్ధాలు
పిల్లలకు చెక్కర అంటే చాలా ఇష్టం. కానీ వారిని తినకుండా ఆపడం పెద్దల బాధ్యత. ముఖ్యంగా చలికాలం వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లల శరీరంలో చెక్కర శాతం పెరిగితే తెల్లరక్త కణాల సంఖ్య తగ్గుతుంది. దీని వల్ల వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది. పిల్లల ఆరోగ్యం (Health) కోసం వీటిని దూరంగా పెట్టండి.

Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే

ప్రాసెసె చేసి పదార్ధాలు
ఇవి పిల్లలు మారం చేసి మరీ కొనే పదార్ధాలు.. ఇందులో తీయని సిరల్స్, సొడాలు, కోల్డ్ డ్రింక్స్, క్యాండీస్, చాకోలెట్స్ వగైరా ప్రాసెస్ చేసిన పదార్థాలు ఉంటాయి. వీటిని తప్పకుండా ఎవాయిడ్ చేయాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News