December Horoscope 2022: ఈ రాశువారికి డిసెంబర్‌లో నష్టాలు తప్పవా..ఎందుకు ఈ జాగ్రత్తలు పాటించాలి..?

Horoscope December 2022: డిసెంబర్‌లో పలు రాశువారు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వీరి దుష్ర్పభావాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2022, 08:06 PM IST
  • డిసెంబర్‌లో చాలా రాశులు తిరోగమనం
  • 4 రాశువారికి తీవ్ర నష్టాలు కలుగుతాయి.
  • వీరు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
December Horoscope 2022: ఈ రాశువారికి డిసెంబర్‌లో నష్టాలు తప్పవా..ఎందుకు ఈ జాగ్రత్తలు పాటించాలి..?

Horoscope December 2022:  2022 సంవత్సరం చివరి నెలలో చాలా రకాల గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీంతో అన్ని రాశులవారిపై చాలా రకాల ప్రభావం కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా దీని ప్రభావంతో పలు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందితే మరికొన్ని రాశులవారికి దుష్ర్పభావాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో పలు రాశులవారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకుంటే ఆ రాశువారు తీవ్ర నష్టాలను చవిచూసే అవకాశాలున్నాయి.

డిసెంబర్‌లో ఈ రాశువారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది:
మిథునం:

ఈ రాశివారికి ఆర్థిక పరంగా డిసెంబర్‌ నెల అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి  కార్యాలయంలో పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉండే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో ఈ రాశివారికి పరిస్థితులు అదుపు తప్పే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.  కుటుంబంలో వృద్ధుల విషయంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కర్కాటక:
కర్కాటక రాశివారు కూడా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్నవారు కార్యాలయాల్లో హెచ్చు తగ్గులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ రాశివారికి నెలాఖరిలో అన్ని సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రేమ జీవితంలో సమస్యలు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈ క్రమంలో నిద్రలేమి సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి.

కన్య:
కన్య రాశి వారిపై పుకార్ల జరిగి వారి పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ నెలలో ఒత్తిడి, ఆందోళనల ఇతర సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. కర్కాటక రాశి వారి లాగే వీరికి ఈ నెల చివరిలో ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ప్రయాణాల వల్ల నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నెల పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.

మకర:
మకర రాశివారు కూడా పై రాశువారి లాగా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచదిని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రాశివారు దృష్టిని మరల్చడం వల్ల జీవితంలో కొన్నింటి కొల్పోయే అవకాశాలున్నాయి. కుటుంబంలో కూడా సవాళ్లను ఎదుర్కోవచ్చు. అయితే ఈ రాశివారు ప్రత్యర్థుల విషయంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read : Matti Kusthi : మొదటి పెళ్లి అందుకే చెడింది.. గుత్తా జ్వాలాకు 24 గంటలు అదే పని.. విష్ణు విశాల్ కామెంట్స్

Also Read : Jai Balayya Vs Boss Party : ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు.. తమన్‌పై దేవీ శ్రీ ప్రసాద్ పై చేయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News