Milk for Acidity & Gas Problems: పాలతో 10 నిమిషాల్లో అసిడిటీ & గ్యాస్ సమస్యల నుండి తక్షణ ఉపశమనం.. ఎలాగంటే..?

Home Remedies for Acidity & Gas Problems: ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది పాలను విచ్చల విడిగా తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2023, 09:42 AM IST
Milk for Acidity & Gas Problems: పాలతో 10 నిమిషాల్లో అసిడిటీ & గ్యాస్ సమస్యల నుండి తక్షణ ఉపశమనం.. ఎలాగంటే..?

Relief from Acidity & Gas Problem in 10 Minutes with Milk: ఎసిడిటీ అనేది ప్రస్తుతం సాధరణ సమస్యగా మారింది. అయితే చాలా మందిలో అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, ఆధునిక జీవనశైలి కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే గుండెల్లో మంట, ఇతర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పాలు అసిడిటీకి ఉపశమనం కలిగిస్తాయా..?

పాలు చాలా సంవత్సరాలుగా అసిడిటీకి ఔషధంగా ఉపయోగించేవారని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. కానీ చాలా మందిలో ఈ క్రమంలో పాలు తాగడం వల్ల సమస్యలు మరింత తీవ్ర తరమవుతున్నాయి. పాలలో ఆల్కలీన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. పాలలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కానీ అసిడిటీ సమస్యను తగ్గించదని నిపుణులు చెబుతున్నారు.

పాలు తాగడం వల్ల అసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందా..?

అసిడిటీతో బాధపడేవారు పాలు తాగడం వల్ల సమస్య మరింత తీవ్ర తరంగా మారే అవకాశాలున్నాయి. పాలలో కొవ్వు, ప్రోటీన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఎసిడిటీ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.

లాక్టోజ్ ప్రభావం:

పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాలను ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తాగడం వల్ల సులభంగా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా పాలు తాగడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది.

గుండెల్లో మంటకు కూడా దారీ తీస్తుందా..?

ఎసిడిటీతో బాధపడుతుంటే పాలకు బదులుగా ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. భోజనం చేసే క్రమంలో మసాలా, కొవ్వు లేదా ఆమ్ల ఆహారాలను తీసుకోవడం మానుకోవాలి.

Also Read: Delhi liq​uor Scam Case: ముగిసిన కవిత విచారణ, ఇవాళ మరోసారి ప్రశ్నించనున్న ఈడీ

Also Read: Brave Lady Traps Black Cobra: కాటు వేయటానికి వచ్చిన కింగ్ కోబ్రాను ఈజీగా కంట్రోల్ చేసిన అమ్మాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

Trending News