Diet For Diabetes: కేవలం 1 గంటలో మధుమేహాన్ని నియంత్రించవచ్చు.. ఈ చిట్కా మీకు తెలుసా..?

Diabetes Diet: ఒక్కసారి మధుమేహం బారిన పడితే అది మిమ్మల్ని జీవితాంతం పట్టిపీడిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ఈ చికిత్సకు ఎలాంటి ఔషధాలు కూడా కనుగొనలేరు. అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల చాలామందిలో ఈ సమస్య ప్రాణాంతకంగానూ మారుతుంది.

Last Updated : Aug 24, 2022, 10:48 AM IST
  • మధుమేహం సమస్యతో బాధపడుతున్నారా..
  • గుర్మార్ ఆకులను ఆహారంలో తీసుకుంటే..
  • కేవలం 1 గంటలో మధుమేహాన్ని నియంత్రించొచ్చు
Diet For Diabetes: కేవలం 1 గంటలో మధుమేహాన్ని నియంత్రించవచ్చు.. ఈ చిట్కా మీకు తెలుసా..?

Diabetes Diet: ఒక్కసారి మధుమేహం బారిన పడితే అది మిమ్మల్ని జీవితాంతం పట్టిపీడిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ఈ చికిత్సకు ఎలాంటి ఔషధాలు కూడా కనుగొనలేరు. అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల చాలామందిలో ఈ సమస్య ప్రాణాంతకంగానూ మారుతుంది. అంతే కాకుండా చాలామంది వారు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లో పరిమాణాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటున్నారు. దీనివల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగి తీవ్ర ప్రాణాంతక సమస్యలగా మారుతుంది. భారత్లో ప్రస్తుతం చాలామంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యలకు లోనవుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా డైట్ చాట్లో పలు నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఆకుల వల్ల రక్తంలో చక్కెర పరిమాణం కేవలం 1 గంటలో తగ్గుతుంది:

గుర్మార్ ఆకులను ఓ గొప్ప ఔషధంగా ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. ఇందులో శరీరానికి అవసరమైన అధిక పరిమాణంలో విటమిన్లు లభిస్తాయి. అంతేకాకుండా ఈ ఆకులో శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాన్ని తగ్గించే చాలా రకాల మూలకాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలోనీ చక్కర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. ముఖ్యంగా ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్ల గుణాలతో నిండి ఉంటుంది. ఇది ముఖ్యంగా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను సులభంగా తొలగిస్తుంది. కావున ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆకులను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

బెల్లంలో ఈ ఆకులను కలుపుకొని తినవచ్చా..?
బెల్లంలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకులు ఉంటాయి. దీనిని కామన్ తప్పకుండా తినడం వల్ల శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. అయితే ఈ ఆకులను ఎల్లంలు కలుపుకొని తినడం వల్ల మధుమేహం సులభంగా నియంత్రణలో ఉంటుంది. కాకుండా ఇందులో కార్బోహైడ్రేట్స్ పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ క్రియను మెరుగుపరుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News