అతిలోకసుందరి శ్రీదేవితో జీ న్యూస్ చివరి ఇంటర్వ్యూ

Last Updated : Mar 1, 2018, 12:05 PM IST
అతిలోకసుందరి శ్రీదేవితో జీ న్యూస్ చివరి ఇంటర్వ్యూ

మానవా ఇక సెలవు అంటూ కానరాని లోకాలకు వెళ్లిపోయింది అతిలోకసుందరి శ్రీదేవి. ఆకాశం నుంచి 'చంద్రభామ' రాలిపోయినట్లుగా ఉంది కదూ. ఏది ఏమైనా విధిరాతను ఎవరు మార్చలేరు.. మరణం నుంచి ఎవరూ తప్పించుకో లేరు కదా.. అయితే శ్రీదేవి జ్ఞాపకాలు మాత్రం మనం వెంటే ఉన్నాయి. ఈ సందర్భంలో జీ న్యూస్ తో చివరిసారిగా శ్రీదేవికి ఇచ్చిన  ఇంటర్వ్యూ మీ కోసం.

 

Trending News