RRR Movie Mind Blowing Twist - ప్రేక్షకులను ఊరిస్తున్న RRR చిత్రం విడుదల

ఆర్‌ఆర్‌ఆర్ '2020 సంవత్సరంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. డైరెక్టర్ ఎస్ ఎస్  రాజమౌలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇద్దరు అగ్ర హీరోలు 

Last Updated : Jan 12, 2020, 10:09 PM IST
RRR Movie Mind Blowing Twist - ప్రేక్షకులను ఊరిస్తున్న RRR చిత్రం విడుదల

హైద్రాబాద్: ఆర్‌ఆర్‌ఆర్ '2020 సంవత్సరంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. డైరెక్టర్ ఎస్ ఎస్  రాజమౌలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇద్దరు అగ్ర హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్‌టీఆర్ ప్రధాన నటులుగా నటించబోతున్నారు. ఈ ఇద్దరేకాదు, ఈ సినిమాలో ఇంకా చాలా మంది స్టార్ నటులు ఉన్నారు. అలియా భట్ ప్రధాన నటి పాత్రలో నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గన్, సముత్రిక, ఒలివియా మోరిస్ లు కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించబోతున్నారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

శరవేగంతో జరుగుతున్న ఈ చిత్రం 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుందని ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.  జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో, రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రను పోషిస్తున్నారు. ఈ ఇద్దరి ప్రధాన నటుల పాత్రలను డైరెక్టర్ రాజమౌళి ఒకే ఫ్రేములో ఎలా బంధిస్తారోనని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News