Mahesh Babu: సర్కారు వారి పాటలో బాలీవుడ్ నటి!‌

గీత గోవిందం ఫేమ్‌ పరుశురామ్‌ డైరెక్షన్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న మూవీ ‘సర్కారు వారి పాట’ (Mahesh Babu's Movie Sarkaru Vaari Paata). సక్సెస్ ఫుల్ బ్యానర్స్ మైత్రీ మూవీ మేకర్స్‌, మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Last Updated : Sep 16, 2020, 01:54 PM IST
  • గీత గోవిందంతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ పరశురామ్
  • పరశురామ్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో మూవీ సర్కార్ వారి పాట
  • సినిమాపై ఇప్పటికే పెరిగిపోయిన అంచనాలు, నిత్యం ఏదో ఓ అప్‌డేట్
Mahesh Babu: సర్కారు వారి పాటలో బాలీవుడ్ నటి!‌

గీత గోవిందం ఫేమ్‌ పరుశురామ్‌ డైరెక్షన్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న మూవీ ‘సర్కారు వారి పాట’ (Mahesh Babu's Movie Sarkaru Vaari Paata). సక్సెస్ ఫుల్ బ్యానర్స్ మైత్రీ మూవీ మేకర్స్‌, మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించి ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. Bigg Boss 4 Voting Numbers: మీ ఫెవరెట్ కంటెస్టెంట్స్‌ ఓటింగ్ నెంబర్స్ ఇవే...

కొన్ని రోజుల్లో ‘సర్కారు వారి పాట’ తొలి షెడ్యూల్ అమెరికాలో ప్రారంభం కానుందని వినిపిస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టడమే ఇక ఆలస్యమని తెలుస్తోంది. సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ నటుడు అనిల్ కపూర్ నటించనున్నారని ప్రచారంలో ఉంది. అంతలోనే మరో అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ ఫేమస్ నటి విద్యాబాలన్ సైతం మహేష్ బాబు సినిమాలో భాగస్వామి కానున్నారని ప్రచారం జరుగుతోంది. Malaika Arora: కరోనా వ్యాక్సిన్‌పై మలైకా అరోరా పోస్ట్.. వైరల్

విద్యాబాలన్‌తో చర్చలు జరుగుతున్నాయని, ఆమె ఒకే చెబితే మహేష్ సోదరిగా విద్యాబాలన్ కనిపించునున్నారని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా మూవీ యూనిట్ ప్రకటించేవరకు వేచి చూడక తప్పదు. కాగా, విద్యాబాలన్ అయితే మహేష్ సోదరి పాత్రకు న్యాయం చేస్తారని ప్రేక్షకులు భావిస్తున్నారు. 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News