కడుపుబ్బా నవ్విస్తున్న F2 మూవీ ట్రైలర్

F2 మూవీ ట్రైలర్  

Last Updated : Jan 8, 2019, 09:52 AM IST
కడుపుబ్బా నవ్విస్తున్న F2 మూవీ ట్రైలర్

వెంకటేష్, వరుణ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన మల్టీస్టారర్ F2 మూవీ ఈ సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. పటాస్, సుప్రీం చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా భాటియా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ఫిర్జాద జంటగా నటించారు. ఆధ్యంతం కడుపుబ్బా నవ్విస్తున్న ఈ సినిమా ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Trending News