అభినేత్రి 2 ట్రైలర్.. హారర్, కామెడి మిక్చర్

అభినేత్రి 2 ట్రైలర్.. హారర్ కామెడి మిక్చర్

Last Updated : May 25, 2019, 07:45 PM IST
అభినేత్రి 2 ట్రైలర్.. హారర్, కామెడి మిక్చర్

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా కలిసి నటించిన మ్యూజికల్ హార‌ర్ కామెడి అభినేత్రి 2 సినిమా మే 31న ఆడియెన్స్ ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్.. ఈ సినిమాలో డ‌బుల్ యాక్ష‌న్, డ‌బుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, డ‌బుల్ డ్యాన్స్ ఉంటుంద‌ని తెలిపింది. విజ‌య్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సామ్ సీఎస్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

 

కోవై స‌ర‌ళ‌, ఆర్‌జే బాలాజీ, నందిత ఇతర ముఖ్య పాత్ర‌లు పోషించిన ఈ సినిమాను ఐషారీ కే గ‌ణేష్ నిర్మించారు. హారర్, కామెడి కలగలిసిన ఈ సినిమా ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

 

Trending News