Vishwak Sen AVAK Teaser: కొత్త క్యారెక్టర్‌‌లో విశ్వక్‌ సేన్.. ఆకట్టుకుంటున్న టీజర్

Ashoka Vanamlo Arjuna Kalyanam Teaser: ఏజ్‌ బార్‌‌ అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్తే.. అక్కడ ఎదురయ్యే ఇబ్బందులు... ఇంటర్‌‌ క్యాస్ట్‌ మ్యారేజ్‌కు ఒకే అన్న తర్వాత వచ్చే సమస్యలు.. ఇలా కామెడీ.. ఎమోషనల్‌ సీన్స్‌తో "అశోక వనంలో అర్జున కళ్యాణం" టీజర్ అదిరిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 01:05 PM IST
  • విశ్వక్‌సేన్‌ "అశోక వనంలో అర్జున కళ్యాణం" టీజర్ రిలీజ్‌
  • ఏజ్ బార్‌‌ అబ్బాయిగా విశ్వక్‌సేన్
  • కామెడీ, ఎమోషనల్ సీన్స్‌తో ఆకట్టుకున్న టీజర్
Vishwak Sen AVAK Teaser: కొత్త క్యారెక్టర్‌‌లో విశ్వక్‌ సేన్.. ఆకట్టుకుంటున్న టీజర్

Trending News