Vikram Rathode Teaser: విక్రమ్ రాథోడ్ టీజర్.. మరోసారి ఆడియెన్స్ క్యూరియాసిటీ పెంచిన విజయ్ ఆంటోనీ

Vikram Rathode Teaser review: విజయ్ ఆంటోనీ చేస్తున్న అప్‌కమింగ్ సినిమా విక్రమ్ రాథోడ్. తమిళ దర్శకుడు బాబు యోగేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న తమిళరసన్ సినిమా అదే తెలుగులో విక్రమ్ రాథోడ్ అనే టైటిల్‌తో డబ్ అవుతోంది. విక్రమ్ రాథోడ్ ప్రమోషన్స్ ప్రారంభించిన నేపథ్యంలో తాజాగా విక్రమ్ రాథోడ్ టీజర్ (Vikram Rathode Teaser) విడుదల చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 12:34 AM IST
Vikram Rathode Teaser: విక్రమ్ రాథోడ్ టీజర్.. మరోసారి ఆడియెన్స్ క్యూరియాసిటీ పెంచిన విజయ్ ఆంటోనీ

Trending News