Rakul Preet Singh: సిల్కు చీరలో..స్లీవ్‌లెస్ జాకెట్‌తో, ఎద అందాలు ప్రదర్శిస్తున్న రకుల్ ప్రీత్‌సింగ్

Rakul Preet Singh: టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ నటి రకుల్ ప్రీత్‌సింగ్ మరింత స్లిమ్‌గా తయారైంది. సిల్క్ చీరలో..స్లీవ్‌లెస్ జాకెట్స్‌తో ఎద అందాలు చూపిస్తూ అదరగొడుతోంది. ఎక్స్‌పోజింగ్‌లో హైప్స్ క్రియేట్ చేస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 29, 2022, 03:53 PM IST
Rakul Preet Singh: సిల్కు చీరలో..స్లీవ్‌లెస్ జాకెట్‌తో, ఎద అందాలు ప్రదర్శిస్తున్న రకుల్ ప్రీత్‌సింగ్

Rakul Preet Singh: టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ నటి రకుల్ ప్రీత్‌సింగ్ మరింత స్లిమ్‌గా తయారైంది. సిల్క్ చీరలో..స్లీవ్‌లెస్ జాకెట్స్‌తో ఎద అందాలు చూపిస్తూ అదరగొడుతోంది. ఎక్స్‌పోజింగ్‌లో హైప్స్ క్రియేట్ చేస్తోంది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ అగ్ర నటీమణులలో ఒకరు రకుల్ ప్రీత్‌సింగ్. చక్కని అందంతో పాటు అభినయం ఆమె సొంతం. నిలువెత్తు అందానికి ప్రతిరూపంగా నిలిచే ఈ పంజాబీ భామకు ఇటీవల బాలీవుడ్ అవకాశాలు లభిస్తున్నాయి. అందుకే తెలుగులో కాస్త తక్కువగా కన్పిస్తోంది. తనదైన ఫోటోషూట్‌లతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రకుల్ ప్రీత్‌సింగ్..ఇటీవల సిల్కు చీరలో అందాలు ప్రదర్శిస్తూ ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Rakul preet singh looking godgeous in saree

తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్‌సింగ్ అంటే తెలియంది కాదు. అందంతో పాటు అభినయం ఆమె సొంతం. చక్కనమ్మ చిక్కినా అందమేననే సామెతను రుజువు చేస్తోంది. 

Rakul preet singh looking godgeous in saree

ఇటీవలి కాలంలో రకుల్ మరింతగా స్లిమ్‌గా మారింది. నడుం ఒంపులు హొయలొలికిస్తూ వయ్యారాలు పోతోంది. 

Rakul preet singh looking godgeous in saree

సిల్క్ చీరకట్టి...స్లీవ్‌లెస్ జాకెట్ ధరించి..ఎంద అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారులో వేడెక్కిస్తోంది. 

Rakul preet singh looking godgeous in saree

సిల్క్ చీరలో లేటెస్ట్ ఫోటోషూట్ దిగిన రకుల్ ప్రీత్‌సింగ్..కుడి పైటను తప్పించి..కుడి ఎద భాగాన్ని వదిలేసింది. 

Rakul preet singh looking hot in saree and sleeveless jacket

Also read: Nayanthara wedding: నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి కార్డు ఇదేనా? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News