Sunny Leone Bikini Pics: మాల్దీవుల్లో బికినీతో సేదతీరుతున్న సన్నీ లియోన్

Sunny Leone Bikini Pics: తన హాట్​ హాట్​ అందాలతో కుర్రకారును కట్టిపడేస్తోంది బాలీవుడ్​ నటి సన్నీలియోన్. నలభై ఏళ్ల వయసులోనూ నాజూగ్గా కనిపిస్తూ.. యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తోంది. తరచూ షూటింగుల్లో బిజీగా ఉండే ఆమె.. ఇప్పుడు మాల్దీవుల్లో సరదాగా సమయాన్ని గడుపుతుంది. మాల్దీవుల్లోని ఓ బీచ్ లో బికినీ ధరించి సేదతీరుతుంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు కొన్ని ఇప్పుడు వైరల్ గా మారాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 11:27 AM IST
Sunny Leone Bikini Pics: మాల్దీవుల్లో బికినీతో సేదతీరుతున్న సన్నీ లియోన్

Sunny Leone Bikini Pics: బాలీవుడ్​లో కరణ్​జీత్​ కౌర్​గా అడుగుపెట్టిన సన్నీలియోన్.. ఇప్పుడు ఓ అందాల తారగా, కుర్రకారు పాలిట కలల రాకుమారిగా ఎదిగింది. తన నటనతో పాటు అందచందాలతోనూ ఎంతో మంది సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 40 ఏళ్ల వయసులోనూ ఆమె హాట్​ హాట్​ అందాలు కుర్రకారు మతిపోయేలా చేస్తున్నాయి. 

ఈ వయసులోనూ హీరోయిన్ గా అనేక ఆఫర్లు అందుకుంటూ యంగ్ హీరోయిన్లకు తానేం తక్కువ కాదంటూ సత్తా చాటుతోంది. ఇప్పుడామె మాల్దీవుల్లో సరదాగా సమయాన్ని గడుపుతుంది. మాల్దీవుల్లోని బీచ్ లో బికినీతో ఉన్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫొటోలు ఏవో మీరూ చూసేయండి. 

హాలీ డే కోసం మాల్దీవులకు వెళ్లిన సన్నీ లియోన్.. బీచ్ లో సరదాగా సమయాన్ని గడుపుతుంది. బీచ్ లో బికినీతో తన అందచందాలను ఆరబోస్తుంది. అందుకు సంబంధించిన కొన్ని బికినీ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది సన్నీ లియోన్. 

దీంతో పాటు సముద్రంపై జెట్ స్కీయింగ్ చేసింది. అది కూడా బికినీపై! ఆ ఫొటో షూట్ తో పాటు మాల్దీవుల్లోని కొన్ని ప్రదేశాలను సందర్శించింది సన్నీ లియోన్. 

ఫిట్నెస్ కోసం..

సన్నీ లియోన్.. తాను నటించిన తొలి చిత్రం రిలీజ్​ తర్వాత.. శరీరాకృతిని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత సరైన డైట్​ ఫాలో అవుతూ.. ఫిట్​నెస్​తో మోస్ట్​ సెక్సీయెస్ట్​ హీరోయిన్​గా ఎదిగింది.

శాకాహారిగా..

ఆరోగ్య సమస్యల కారణంగా కొన్నేళ్ల క్రితం శాకాహారిగా మారిన సన్నీ లియోన్.. ఫిట్​గా ఉండడం ఎంతో ముఖ్యమని భావిస్తోంది. అందుకోసం ఆమె వారానికి రెండు లేదా మూడు సార్లు జిమ్​ లో వర్కౌట్లతో పాటు అప్పుడప్పుడు యోగా కూడా చేస్తుంది.  

Also Read: Siddharth Apology to Saina : సైనా నెహ్వాల్‌కు హీరో సిద్దార్థ్ బహిరంగ క్షమాపణలు..

Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగణ్‌ల పారితోషికం ఎంతో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News