Solo Brathuke So Better: సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

కొవిడ్-19 లాక్ డౌన్ నుంచి అన్‌లాక్ ఫేజ్‌లోకి ప్రవేశించిన అనంతరం థియేటర్లలోకొచ్చిన సినిమాల్లో పెద్ద సినిమాగా గుర్తింపు పొందిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీపై కరోనా అంతగా ప్రభావం చూపించలేదనే తెలుస్తోంది.

Last Updated : Dec 29, 2020, 05:37 AM IST
Solo Brathuke So Better: సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

కొవిడ్-19 లాక్ డౌన్ నుంచి అన్‌లాక్ ఫేజ్‌లోకి ప్రవేశించిన అనంతరం థియేటర్లలోకొచ్చిన సినిమాల్లో పెద్ద సినిమాగా గుర్తింపు పొందిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీపై కరోనా అంతగా ప్రభావం చూపించలేదనే తెలుస్తోంది. కొవిడ్-19 ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఈ సినిమాను చూసేందుకు మెగా ఫ్యాన్స్, ఆడియెన్స్ బాగానే ఆసక్తి చూపించినట్టు సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూస్తే అర్థమవుతోంది.

సుబ్బు అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా.. జీ గ్రూప్ ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కులు దక్కించుకుంది. జీ గ్రూప్ నుంచి దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ సహా ఇతర నిర్మాతలు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుగోలు చేశారు. 

Solo Brathuku So Better – AP and TS Collections 

ఏపీ, తెలంగాణలో సోలో బ్రతుకే సో బెటర్ మూవీ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
శుక్రవారం 1వ రోజు - 4.70 కోట్లు
శనివారం 2వ రోజు - 3.29 కోట్లు
ఆదివారం 3వ రోజు - 2.8 కోట్లు
--------------------
మూడు రోజుల మొత్తం వసూళ్లు= రూ.10.78 కోట్లు
--------------------

Also read : Adivi Sesh: చిక్కుల్లో పడిన అడివి శేష్..

నైజాం – 4.01 Cr
సీడెడ్ – 1.99 Cr
UA – 1.48 Cr
గుంటూరు – 0.97 Cr
ఈస్ట్ గోదావరి – 0.79 Cr
వెస్ట్ గోదావరి – 0.53 Cr
కృష్ణా – 0.55 Cr
నెల్లూరు – 0.46 Cr

Also read : Mehboob Shaik in Acharya: చిరంజీవి సినిమాలో బిగ్ బాస్ కంటెస్టంట్ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News