Thimmarusu: సత్యదేవ్ తిమ్మరుసు ఫస్ట్‌లుక్ విడుదల

Thimmarusu First Look : సత్యదేవ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం తిమ్మరుసు. Assignment Vali అనేది ఈ చిత్రం ట్యాగ్‌లైన్. ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎరబోలుస్ ఒరిజినల్స్ పతాకంపై  మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. 

Last Updated : Dec 5, 2020, 10:59 PM IST
    1. సత్యదేవ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం తిమ్మరుసు.
    2. Assignment Vali అనేది ఈ చిత్రం ట్యాగ్‌లైన్.
    3. ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎరబోలుస్ ఒరిజినల్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు.
Thimmarusu: సత్యదేవ్ తిమ్మరుసు ఫస్ట్‌లుక్ విడుదల

Satyadev : సత్యదేవ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం తిమ్మరుసు. Assignment Vali అనేది ఈ చిత్రం ట్యాగ్‌లైన్. ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎరబోలుస్ ఒరిజినల్స్ పతాకంపై  మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. కెరియర్ ఆరంభం నుంచి విలక్షణ చిత్రాలు చేస్తున్న సత్యదేవ్ ఈ చిత్రంలో కూడా డిఫరెంట్ స్టైల్లో కనిపించనున్నాను అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రాన్నిశరణ్ కొప్పిశెట్టి తెరకెక్కిస్తున్నాడు.

Also Read | ఈ దేవత ఎంతం అందంగా ఉందో...నయనతార చీరపై చర్చలు చేస్తున్న నెటిజెన్స్

శనివారం రోజు చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్ విడుదల చేసింది. పోస్టర్‌ను బట్టి ఈ చిత్రం మంచి కంటెంట్‌తో తెరకెక్కతోంది అని అర్థం అవుతోంది. సత్యదేవ్ (Satyadev) హీరోగా వస్తోన్న తిమ్మరుసు చిత్రానికి సంబంధించిన టీజర్ (Teaser) డిసెంబర్ 9న విడుదల కానుంది అని తెలిపింది మూవీ యూనిట్.

ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాతలు.. సత్యదేవ్ మంచి కథాబలం ఉన్న తెలుగు (Tollywood) చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. కెరీయర్ ఆరంభం నుంచి విభిన్న పాత్రలు చేశాడు. అతనికతో కలిసి తిమ్మరుసు చిత్రం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు.

Also Read | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అరియానా గ్లోరీ క్యూట్ రియాక్షన్స్ చూస్తే పడిపోతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News